Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పల్లాస్ పిల్లులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare Wild Cat : ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పల్లాస్ క్యాట్స్ గా పిలవడే ఈ అడవి పిల్లుల ఉనికి ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిపారి అని పేర్కొన్నారు. సాధారణంగా గ్రామల్లో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. అయితే పల్లాస్ క్యాట్స్ కూడా అడవి పిల్లులే కానీ అవి గ్రామాల్లో పిల్లుల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. 2019లో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ట్రాసీ సీమన్ ఆధ్వర్యంలో ఎవరెస్టు పై గల సాగర్‌మాతా జాతీయ పార్కులో పరశోధనలు చేపట్టారు. పర్యావరణ నమూనాలు సేకరించారు.
Read Also: Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
జన్యు విశ్లేషణ జరపగా పల్లాస్ పిల్లులు ఎవరెస్టుపై జీవిస్తున్నాయని గుర్తించారు. ఈ పల్లాస్ క్యాట్స్ నే మనూల్ లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను భూమిపైనే తొలిసారిగా 1776లో బైకాల్ సరస్సు పరిసరాల్లో పీటర్ సైమన్ పల్లాస్ అనే జంతు శాస్త్రవేత్త గుర్తించడం వల్ల వీటికి పల్లాస్ క్యాట్స్ అనే పేరు వచ్చింది. అవి పరిసరాలను బట్టి గ్రే, బూడిత, బూడిత ఎరుపు రంగుల్లో ఉంటాయి. తలకు ఇరువైపుల చెవులు పొట్టిగా, గుండ్రంగా ఉంటాయి. తోక 20 నుంచి 30 సెం.మీ పొడవులో ఉంటుంది. ఈ జాతి పిల్లుల కాళ్లు పొట్టిగా ఉంటాయి. వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు చల్లటి ప్రదేశాల్లో నివసించే ఈ పిల్లులను చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి.
Read Also: America Chaina War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!