Rishab Shetty : పాన్ ఇండియా మార్కెట్‌లో జోరు చూపిస్తున్న రిషబ్ శెట్టి
- పాన్ ఇండియా మార్కెట్ పెంచుకుంటున్న రిషబ్ శెట్టి
- అచ్చం ఛత్రపతిని తలపిస్తున్నారన్న మరాఠా ప్రజలు
- ప్రశాంత్ వర్మ సినిమాలో హనుమంతుడిగా రిషబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishab Shetty : బాహుబలితో డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజీఎఫ్‌తో యష్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్లుగా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు. ఆ తర్వాత మరికొందరు సైతం పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో పాన్ ఇండియా స్టార్లుగా అవతరించారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు దక్కింది. ఈయన సైతం స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. దానిని కాపాడుకోవడం కోసం అదే స్థాయి సినిమాలను చేసేందుకు ఆయన ఆసక్తిని కనబరుస్తున్నాడు. అలాంటి ఆఫర్లనే ఓకే చేస్తున్నాడు.
Read Also:Indian Navy Day : ఇండియన్ నేవీ డే ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి..?
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
ఇప్పటికే కాంతార చాప్టర్ 1 సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడానికి భారీ బడ్జెట్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాకు ఆయన కమిట్ అయ్యాడు. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో జై హనుమాన్ సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ వర్మ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
Read Also:Rahul Gandhi: ఉద్రిక్తంగా మారన రాహుల్ గాంధీ సంభాల్ పర్యటన..
కాంతార చాప్టర్ 1, జై హనుమాన్ సినిమాలతో పాటు రీసెంటుగా చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాకు రిషబ్ శెట్టి ఓకే చెప్పారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో పది భాషలకు పైగా విడుదల అయ్యే విధంగా శివాజీ మహారాజ్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టిని చత్రపతి మహారాజ్‌గా చూపించబోతున్నారు. తాజాగా విడుదల అయిన పోస్టర్‌లో శివాజీ లుక్‌లో రిషబ్ షాక్ అయ్యారు. నిజంగా శివాజీ మహారాజ్‌ను చూసినట్లుగా ఉందంటూ మరాఠా ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోలు అంటే ఇప్పటి వరకు ప్రభాస్, యష్ మరికొందరి పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు ఆ జాబితాలో మరోస్టార్‌గా రిషబ్ శెట్టి పేరు ప్రముఖంగా వినిపించబోతుంది.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!