Rakesh Reddy
Author- NTV Telugu-
Yash 19 : ఆ హీరోయిన్ దర్శకత్వంలో నటించనున్న యష్ ?
Yash 19 : కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియా స్టార్‌గా మారిన కన్నడ స్టార్ హీరో యష్ ఇప్పటివరకు తన తర్వాత చిత్రాన్ని ప్రకటించలేదు. కన్నడ పరిశ్రమలో రాకింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన యష్ ప్రస్తుతం తన బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకునే కథ కోసం ఎదురుచూస్తున్నాడు. -
Shahrukh Khan Son : మామూలుగా లేదు.. తండ్రి యాక్షన్.. కొడుకు డైరెక్షన్..!
Shahrukh Khan Son : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ తన వారసుడిని హీరోగా ఎప్పుడు పరిచయం చేస్తాడని ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. -
Dasara On OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నాని ‘దసరా’
Dasara On OTT : నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. -
Samantha Temple : ఖుష్బు, హన్సిక జాబితాలో చేరిన సమంత
Samantha Temple : సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అది సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లోనైనా సరే. కొంత మంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారి కోసం ఏమైనా చేస్తారు. -
Alia Bhatt : అలియా ఫాలో అయ్యే డైట్ సీక్రెట్ ఇదే
Alia Bhatt : అలియా భట్‌కి ఈ సంవత్సరం చాలా స్పెషల్. అలియా ఈ ఏడాది మెట్ గాలాలో అరంగేట్రం చేయనుంది. బాలీవుడ్‌లో ఫిట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో అలియా ఒకరు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు అలియా చాలా లావుగా ఉండేది. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టగానే కొన్ని కిలోల బరువు తగ్గింది. -
Bhumika : ఆ హీరో మరణం తర్వాత కోలుకోలేకపోయా
Bhumika : బాలీవుడ్ నటి భూమిక చావ్లా చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్‌తో రాధే సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది. -
Sholay : 1975లో రూ.3కోట్లతో తీస్తే రూ.50కోట్లు తెచ్చిన సినిమా అది
Sholay : భారతీయ సినిమాల్లో చాలా ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్న చిత్రాల్లో ‘షోలే’ ఒకటి. ఎన్ని సార్లు చూసినా ఈ సినిమా జనాలకు బోరు కొట్టదు. -
MadhuBala : బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలపై సంచలన వ్యాఖ్య చేసిన మధుబాల
MadhuBala : రోజా సినిమాతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మధుబాల. సినీ ఇండస్ట్రీలో మధు అంటే పెద్దగా తెలియాదు. మధుబాల అంటు ఠక్కున గుర్తుకు వస్తుంది. మధునే ఆమె అసలుపేరు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన మధుబాలగా స్ర్కీన్ నేమ్ పెట్టుకుంది. -
Smoking : స్మోకింగ్‌తో ఊపిరితిత్తులు చెడిపోయాయా.. వెంటనే ఇలా చేయండి
Smoking : సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. అది తెలిసి కూడా చాలా మంది స్మోకింగ్ మానుకోలేకపోతున్నారు. నిరంతరం సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది. -
Uorfi Javed : ఉఫ్… ఉర్ఫీ ఎంతపనైంది.. వారుకూడా రావద్దన్నారా!
Uorfi Javed : బిగ్ బాస్ షో తర్వాత ఉర్ఫీ జావేద్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎక్కువ శాతం తన బోల్డ్ ప్యాషన్ తోనే పాపులర్ అయింది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!