Rakesh Reddy
Author- NTV Telugu-
RRR : ‘ట్రిపులార్’ కి తిరుగులేదు.. జపాన్ లో ఇంకా హౌస్ ఫుల్
RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
Haryana : చేతులు, తర్వాత తల నరికి అత్యంత కిరాతకంగా భార్యను చంపిన భర్త
Haryana : హర్యానాలోని మనేసర్‌లో ఓ మహిళను తన భర్త అత్యంగ కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా చేతులు, ఆతర్వాత తలనరికి మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించాడు. -
Agent : ఏజెంట్ కు బెస్ట్ విషెష్ చెప్పిన మన్మథుడు
Agent : యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్ నేడు భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. కెరీర్లో సరైన హిట్ లేని అఖిల్ ఏజెంట్ తో సాలిడ్ హిట్ కొట్టాలని కసితో సినిమాలో నటించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. -
Sudigali Sudheer : మంచులో ‘గాలోడు’.. రష్మి ఎక్కడ భయ్యా ?
Sudigali Sudheer : “జబర్దస్త్” షోతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత జబర్దస్త్ సహా పలు ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా, ఆర్టిస్ట్‌గా బుల్లి తెరపై అదరగొట్టారు. పేరుకు తగ్గట్లే కెరీర్లో సుడిగాలిలా చెలరేగిపోతున్నారు. -
Bhola Shankar: ఐటమ్ సాంగ్‌కు అదిరిపోయే రేటు చెప్పిన శ్రియ
Bhola Shankar: ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథనాయికగా ఎదిగింది శ్రియ. దాదాపు 20ఏళ్ల కెరీర్లో పెళ్లయినా సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మెరిసిపోతున్నారు. తక్కువ కాలంలోనే బడా హీరోల సరసన నాయికగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. -
Dil Raju : ‘నా 25ఏళ్ల కెరీర్లో అతిపెద్ద లాస్ ఇది’
Dil Raju : సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది సినిమా. -
Shanvi Srivastava : లవ్లీ బేబీ.. ఇంత హాట్ గా అప్పుడు చూపిస్తే బ్రేక్ వచ్చేదిగా
Shanvi Srivastava : లవ్లీ సినిమాతో శాన్వి శ్రీవాత్సవ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక గత కొంతకాలంగా టాలీవుడ్లో కనుమరుగైన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటోంది. -
Beer Powder : కేసులు కేసులు కాదు.. ప్యాకెట్లు ప్యాకెట్లు బీరు కొట్టేయొచ్చు
Beer Powder : ఎండలు మండుతున్నాయి.. నోరు ఎండుతోంది.. చల్లటి బీరు ఉంటే బాగు అనిపిస్తుంది కదూ.. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వైన్ షాపుకు పోలేరు -
FilmFare Awards : అట్టహాసంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుక.. బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే
FilmFare Awards : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో 68వ ‘ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023’ వేడుక ఘనంగా జరిగింది. గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలోకం హాజరైంది. -
Samyukta Menon : డైరెక్టర్‌కు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన విరూపాక్ష హీరోయిన్
Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!