Rakesh Reddy
Author- NTV Telugu-
Viral : ఫోటో తీయమంటే.. ఫోటోకే దండేసేటట్టు చేశావు గదరా !
Viral : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. వాటిని చూసినప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియదు. -
NTR : ఎన్టీఆర్‌తో వర్క్ చేయాలని ఉందంటున్న హాలీవుడ్ డైరెక్టర్
NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ భారీగా విస్తరించింది. -
Vikram : కమల్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే ?
Vikram : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండో భాగం ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
Shahrukh Khan : షారూఖ్‌కు షాక్.. కోర్టు ఏమన్నదంటే
Shahrukh Khan : ఈ ఏడాది మొదట్లో షారూఖ్ ఖాన్ 'పఠాన్' ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తన తదుపరి చిత్రం 'జవాన్'ని ప్రస్తుత ఏడాది మధ్యలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. -
Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
Anchor Sreemukhi: యాంకర్‌గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి. -
RK Beach : ఆర్కేబీచ్లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం
RK Beach : విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషీ’ మూవీ స్టోరీ లీక్
Kushi Movie : చైతుతో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సమంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. తన సినీ కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర చేసిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ అయింది. -
Mani Ratnam : కమల్ తో ప్రోమో షూట్ కు రెడీ అంటున్న మణిరత్నం
Mani Ratnam : నటులు కార్తీ, జయంరవి, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్, పార్తిబన్, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన పొన్నియన్ సెల్వన్ 2 రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది. -
Aishwarya Rai : అవి కనిపించకుండా కవర్ చేస్తున్న ఐశ్వర్య రాయ్
Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు. -
Chittibabu: నోరు విప్పితే ‘సమంత’ తల ఎక్కడ పెట్టుకుంటుంది
Chittibabu: హీరోయిన సమంత నిర్మాత చిట్టిబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత చిట్టిబాబు మరోసారి సమంత మీద మండిపడ్డారు. ఇటీవల సమంత ఆయనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కి చిట్టిబాబు కౌంటర్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!