Uorfi Javed : ఉఫ్… ఉర్ఫీ ఎంతపనైంది.. వారుకూడా రావద్దన్నారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uorfi Javed : బిగ్ బాస్ షో తర్వాత ఉర్ఫీ జావేద్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎక్కువ శాతం తన బోల్డ్ ప్యాషన్ తోనే పాపులర్ అయింది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఉర్ఫీ జావేద్ ను ఎంత మంది అభిమానిస్తారో అంతే సంఖ్యలో విమర్శకులు కూడా ఉన్నారు. తను ఎప్పటికప్పుడు అభిమానుల కోసం ప్రత్యేకంగా బోల్డ్ ఫోటో షూట్‌లు చేస్తూ కనిపిస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం ఉర్ఫీ జావేద్ చేతిలో బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ తో షర్ట్ లేకుండా ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది ఉర్ఫీ జావేద్‌పై విమర్శలు గుప్పించారు.

Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఉర్ఫీ జావేద్ తన దుస్తుల కారణంగా గతంలో చాలాసార్లు చంపేస్తామని బెదిరింపులు అందుకుంది. అయితే ఆ బెదిరిపులు ఉర్ఫీ జావేద్‌పై అంతగా ప్రభావం చూపలేదు. ఉర్ఫీ జావేద్ తన దుస్తులపై ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారు. తాజాగా ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఉర్ఫీ జావేద్ ఈ పోస్ట్‌లో చాలా పెద్ద వాదనే చేశారు. ఉర్ఫీ జావేద్ తాజా పోస్ట్ చూసి, అందరూ షాక్ అయ్యారు. తన దుస్తుల కారణంగా ముంబైలోని రెస్టారెంట్ తనను లోపలికి రానివ్వలేదని పేర్కొంది.
Read Also: California Senate : అమెరికాలో కుల వివక్ష నిషేధ బిల్లుకు కాలిఫోర్నియా ఆమోదం
సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఉర్ఫీ జావేద్, “మీకు నేను నచ్చకపోతే, నన్ను పట్టించుకోకండి. ప్రస్తుతం 21వ శతాబ్దంలో బతుకుతున్నాం. దుస్తుల కారణంగా నన్ను రెస్టారెంట్లోకి అనుమతించలేదు. నిజంగా నేను ముంబైలోనే ఉన్నానా ? అనే ప్రశ్న నాలో తలెత్తుతోంది. మీకు నా ఫ్యాషన్ నచ్చకపోతే ఫర్వాలేదు…కానీ నన్ను అలా చూడటం తప్పు” . అంటూ ఈ కథనాన్ని ఉర్ఫీ జావేద్ నేరుగా జొమాటోకు ట్యాగ్ చేశారు. ఇప్పుడు నెటిజన్లు దీనిపై కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఉర్ఫీ జావేద్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు రెస్టారెంట్ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?