RBI Deputy Governor: ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకిరామన్ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Deputy Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ (DG)గా స్వామినాథన్ జానకిరామన్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ (ACC) మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మూడేళ్ల కాలవ్యవధికి నియామకం జరిగింది. స్వామినాథన్ జానకిరామన్ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఉన్నారు. ప్రస్తుత ఆర్‌బీఐ డీజీ ఎంకే జైన్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో జానకిరామన్ నియామకం జరిగింది.
Read Also:Viral: అతి చేస్తే అంతే.. చేతిదాక వచ్చిన డిగ్రీ చేజారిందిగా.. ఇప్పుడు ఏడువు..!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కేంద్ర ప్రభుత్వం జూన్ 1న ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ పదవికి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. యూనియన్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసన్ వరదరాజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్, CEO AS రాజీవ్.. UCO బ్యాంక్ MD, CEO సోమ శంకర ప్రసాద్.. ఇండియన్ బ్యాంక్ MD, CEO SL జైన్ ఈ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ చేసిన ఇతర అభ్యర్థులలో ఉన్నారు. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఆర్థిక సేవల కార్యదర్శి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) వి అనంత నాగేశ్వరన్‌లతో కూడిన ప్యానెల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. డిప్యూటీ గవర్నర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 19న దరఖాస్తులను ఆహ్వానించింది.
Read Also:Noida: రెస్టారెంట్లో సర్వీస్ చార్జ్ రూ.970.. తుక్కు తుక్కుగా కొట్టుకున్న కస్టమర్లు, సిబ్బంది
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!