Bank Robbery: అది 19 జులై 1976... నైస్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్... ఎప్పటిలాగే, ఉద్యోగులు ఇక్కడి సొసైటీ జనరల్ బ్యాంక్‌కి ఉదయం చేరుకుంటున్నారు. ఆ సమయంలో ఈ బ్యాంకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకుగా పేర్గాంచింది. ఎందుకంటే ఇక్కడ భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి.
Seema Haider: ప్రస్తుతం దేశ వ్యా్ప్తంగా మారుమోగుతున్న పేరు సీమా హైదర్... ఈ పాకిస్థానీ మహిళ సచిన్ అనే యువకుడిని పబ్జీ గేమ్ ఆడుతూ ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో భారత్ కు అతడి కోసం వచ్చేసింది.
Professional Girlfriend: డబ్బు సంపాదించడానికి ఈ రోజుల్లో కష్టపడాల్సిన పనిలేదు. కాస్త తెలివి తేటలు ఉంటే చాలు. షార్ట్‌కట్‌ల ద్వారా ఈజీగా కోటీశ్వరులు కావొచ్చు. అదే కోవకు చెందిన కొందరు 'జరా హత్కే' అంటూ విభిన్న ఆలోచనలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
Bareilly: ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో నిరుపేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ గ్రామీణ యోజనను కేంద్ర ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పథకం డబ్బులు తీసుకుని ఓ మహిళ పారిపోయిన ఉదంతం తెరపైకి వచ్చింది.
Tomato: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నగరాల్లో ధరలు రెండు వందల రూపాయలను దాటాయి. పెరుగుతున్న ధరలతో పాటు టమాటా దొంగతనాల బెడద కూడా పెరుగుతోంది.
Biggest Cemetery : జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిన.. ప్రతి ఒక్కరూ చావులో ప్రశాంతత కోరుకుంటారు. అందుకే ప్రశాంత ప్రదేశంలో తనను ఖననం చేయాలని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ప్రస్తుతం ఖననం చేసేందుకు భూమి కరువైంది. ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని కొంత కాలం తర్వాత పూడ్చడం చాలా ప్రదేశాల్లో జరుగుతోంది.
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కూతురు స్నానం చేస్తుండగా.. పొరుగున ఉంటున్న సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకు వీడియో షూట్ చేశాడు.
Credit Card Update: నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వాడకం చాలా ఎక్కువైంది. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి, వ్యక్తులు పరిమితిలోపు చెల్లింపులు చేసే సదుపాయాన్ని పొందుతారు. తర్వాత ఈ చెల్లింపును క్రెడిట్ కార్డ్ బిల్లుగా చెల్లించవచ్చు.
Punjab: పంజాబ్‌లోని జలంధర్‌లోని హైవేపై ఓ పోలీసు హఠాత్తుగా పడుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. తన సొంత పోలీస్ స్టేషన్‌లోనే అవినీతికి వ్యతిరేకంగా ఆ పోలీసు నిరసన తెలిపాడు.
Honey Trap: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి హనీట్రాప్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈసారి హనీట్రాప్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు మొత్తం రాకెట్‌ను ఛేదించారు.