Rakesh Reddy
Author- NTV Telugu-
Madhya Pradesh: తన బాయ్‌ఫ్రెండ్‌తో మరొకరిని చూసింది.. అదును చూసి గొంతులో కత్తి పొడిచింది
Madhya Pradesh: ట్రయాంగిల్ లవ్, ఆపై ప్రియుడిపై పిచ్చి ప్రేమ కారణంగా ఆమె దారుణానికి ఒడికట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లో కలిసి పనిచేస్తున్న యువకుడికి, ఓ అమ్మాయికి మధ్య ప్రేమ పుట్టింది. -
Jharkhand: జార్ఖండ్ లో ఘోరం.. గిరిజన మహిళపై 12మంది సామూహిక అత్యాచారం
Jharkhand: జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో 36 ఏళ్ల గిరిజన మహిళపై డజను మంది గూండాలు అత్యాచారం చేసిన సిగ్గుమాలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. -
Urination Case: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన.. ఆగ్రాలో దారుణం.. వీడియో వైరల్
Urination Case: కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో దళితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తాజాగా మరోసారి అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. -
KTR Birthday Special: ఒకప్పుడు చికెన్, లిక్కర్ బాటిళ్లు పంచితే.. ఇప్పుడు టమాటాలు పంచుతున్నారు
KTR Birthday Special: టమాటా ధరలు పెరగడం వల్ల సామాన్యుల కిచెన్ బడ్జెట్‌పై భారం పడుతుండగా, తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం (జూలై 24) మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. -
Zomato Delivery BOy: డెలివరీ బాయ్‌గా కష్టపడ్డాడు.. సర్వీస్ కమీషన్ జాబ్ కొట్టాడు.
Zomato Delivery BOy: ఎవరైనా సాధించాలన్న సంకల్పం ఉంటే అతడు అన్ని ఆటంకాలను ఎదుర్కొని విజేతలగా నిలుస్తాడు. దానికి సాక్ష్యమే మా ఫుడ్ డెలివరీ బాయ్ అంటూ జొమాటో సంస్థ ఓ కథనాన్ని షేర్ చేసింది. -
Cyber Fraud: చైనాలో కూర్చొని కూర్చుని స్కెచ్ వేస్తే.. 15000 మంది 712కోట్లు మోసపోయారు
Cyber Fraud: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి దేశంలోని అన్ని బ్యాంకుల వరకు సైబర్ మోసాలను నివారించడానికి వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. రోజుకో కొత్త సంఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. -
Maharastra: ఆన్లైన్ గేమ్‌ల పేరుతో వ్యాపారికి రూ.58కోట్ల టోకరా
Maharastra: ఆన్లైన్ గేమ్‌ల పేరుతో రోజుకో కొత్త కేసులు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వార్తలు నిత్యం వస్తున్నా.. కానీ ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. -
Covid 19: చైనా తర్వాత ఇప్పుడు అమెరికా.. కోవిడ్ లాంటి మహమ్మారి వస్తోందని హెచ్చరిక
Covid 19: కరోనా నాటి పరిస్థితులను ప్రపంచం మొత్తం అంత తొందరగా మర్చిపోదు. 2019 చివరి నెల అంటే డిసెంబర్ నుండి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కోవిడ్ వార్తలు రావడం ప్రారంభించాయి. -
Bank Robbery: పేరుకు అత్యంత సురక్షితమైన బ్యాంకు.. 27 గంటల్లో రూ.900 కోట్ల దోపిడీ
Bank Robbery: అది 19 జులై 1976... నైస్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్... ఎప్పటిలాగే, ఉద్యోగులు ఇక్కడి సొసైటీ జనరల్ బ్యాంక్‌కి ఉదయం చేరుకుంటున్నారు. ఆ సమయంలో ఈ బ్యాంకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకుగా పేర్గాంచింది. ఎందుకంటే ఇక్కడ భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. -
Seema Haider: ఐఎస్ఐకి సీమా హైదర్ భయపడిందా.. భారత్‌లో ఆశ్రయానికి సచిన్‌ను పావుగా వాడుతోందా?
Seema Haider: ప్రస్తుతం దేశ వ్యా్ప్తంగా మారుమోగుతున్న పేరు సీమా హైదర్... ఈ పాకిస్థానీ మహిళ సచిన్ అనే యువకుడిని పబ్జీ గేమ్ ఆడుతూ ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో భారత్ కు అతడి కోసం వచ్చేసింది.
తాజావార్తలు
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
-
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
-
Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
-
Thaman: నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్
-
CM Chandrababu : ‘అర్నాబ్’ తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..