Rakesh Reddy
Author- NTV Telugu-
Core Sector Growth: జులైలో కోర్ సెక్టార్ వృద్ధి రేటు 8 శాతం.. బొగ్గు ఉత్పత్తిలో అద్భుతమైన పెరుగుదల
Core Sector Growth: భారత ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది ప్రధాన రంగాలుగా పరిగణించబడే ప్రధాన రంగ వృద్ధి రేటులో 8.0 శాతం పెరుగుదల ఉంది. ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక (ICI) 2023 జూలైలో 8 శాతంగా ఉంది. -
Mushroom Farming: పుట్టగొడుగుల పెంపకంతో మారిన మహిళ అదృష్టం.. అనతికాలంలోనే కోటీశ్వరురాలైంది
Mushroom Farming: బీహార్‌లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. అది విద్యా రంగమైనా, వ్యవసాయ రంగమైనా. నేడు మహిళలు అన్ని రంగాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. కూరగాయల వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న మహిళ గురించి నేడు తెలుసుకుందాం. -
Kushi Twitter Review : ఖుషి హిట్టా.. ఫట్టా ట్విటర్ ఏం చెబుతుందంటే?
Kushi Twitter Review : విజయ్ దేవరకొండ, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఖుషి. పాన్ ఇండియా లెవల్లో నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. -
UPI New Record: ఆగస్టు నెలలో రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్
UPI New Record: నేడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి UPI గురించి తెలుసు. అది తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభం చేసింది. -
Inflation: గతంలో కంటే ఈ సారి పండుగలు స్పెషల్.. కావాల్సిన మిఠాయిలు కొనుక్కోవచ్చు
Inflation: పండుగల సీజన్‌లో మిఠాయిలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. రక్షాబంధన్, జన్మాష్టమి, దసరా, దీపావళి సందర్భంగా మిఠాయిలకు గిరాకీ ఉండడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. -
Mahesh Babu: హ్యాపీ 17మై ఛాంప్! నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. జూ.ప్రిన్స్ బర్త్ డే
Mahesh Babu:తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 17ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు. -
G20: రూ. 2700 కోట్ల బడ్జెట్, 123 ఎకరాల స్థలం… ప్రపంచ ప్రముఖులు గుమిగూడే వేదిక పూర్తి సమాచారం
G20: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రపంచ దేశాధినేతలు జి-20 సదస్సు కోసం రాజధాని ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే ఈ సదస్సుకు అమెరికా నుంచి చైనా, ఈజిప్ట్ దేశాల అధినేతలు హాజరుకానున్నారు. -
Multibagger Stocks: రాకెట్ కంటే వేగంగా పెరిగిన రైల్వే స్టాక్.. ఏడాదిలో 345 శాతం పెరుగుదల
Multibagger Stocks: భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అత్యుత్తమ మల్టీబ్యాగర్ స్టాక్‌లను ప్రస్తావిస్తే, రైల్వేలకు సంబంధించిన టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు అగ్రస్థానంలో నిలబడడం ఖాయం. -
Opposition Parties: రెండ్రోజుల సమావేశం.. ‘ఇండియా’ కూటమి లోగో విడుదల
Opposition Parties: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు అంటే గురువారం (ఆగస్టు 31) 2 రోజుల ఇండియా కూటమి సమావేశం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు అనధికారిక సమావేశం జరగనుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే విందు ఇవ్వనున్నారు. -
Manipur Violence: 27 కేసులు, 53 అధికారులు… మణిపూర్ హింసాకాండపై దర్యాప్తును చేపట్టిన సీబీఐ
Manipur Violence: మణిపూర్ హింసాత్మక కేసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 27 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!