G20 Summit in Delhi: జీ20 శిఖరాగ్ర సమావేశం 2023 సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో జరుగుతుంది. సెప్టెంబర్‌లో దేశ రాజధానిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖుల సమ్మేళనం జరగనుంది. జీ20 సదస్సులో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
Aadhaar Card: ప్రస్తుతం ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం. ప్రజలు ఆధార్ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ జారీ అయిన తర్వాత చాలా మంది ఇప్పటి వరకు అప్ డేట్ చేయలేదు.
Aparna Nair Death: మలయాళ నటి అపర్ణా నాయర్ తన ఇంట్లో శవమై కనిపించింది. 31 ఏళ్ల అపర్ణ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన చివరి పోస్ట్‌ను పంచుకుంది.
Success Story: మధ్యప్రదేశ్‌లో రైతులు ఆవాలు, గోధుమలు, పప్పులను మాత్రమే పండిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది అలా కాదు. ఇక్కడ రైతులు ఆధునిక పద్ధతుల్లో నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది.
Amazon: గ్లోబల్ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఉత్పత్తుల డెలివరీని మరింత మెరుగుపరిచేందుకు కంపెనీ భారతీయ రైల్వేతో ఒప్పందం కుదుర్చకుంది. ఈ మేరకు ఎంఓయూపై సంతకం చేసింది.
Income Tax: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
ATF Price Hike: కొత్త నెల ప్రారంభం అయింది. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సర్వ సాధారణం. అదే విధంగా సెప్టెంబర్ 1 నుండి, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరలో భారీ పెరుగుదల కనిపించింది.