Opposition Parties: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు అంటే గురువారం (ఆగస్టు 31) 2 రోజుల ఇండియా కూటమి సమావేశం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు అనధికారిక సమావేశం జరగనుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే విందు ఇవ్వనున్నారు.
Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
PhonePe : డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ కంపెనీ PhonePe త్వరలో IPO తీసుకురాబోతోంది. PhonePe ఇప్పుడు IPOని తీసుకురావడానికి చాలా దగ్గరగా వచ్చిందని ఇటీవలి అప్‌డేట్ స్పష్టంగా సూచించింది.
Dharavi Project: ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు ఎలాంటి అనవసర ప్రయోజనం చేకూర్చలేదని హైకోర్టులో పేర్కొంది.
Goa: గోవా పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురు వ్యక్తులు కలిసి బడా కంపెనీలకు చెందిన వారిని మోసం చేసే పనిలో పడ్డారని తేలింది.
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ఎల్లలు దాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది.
Mutual Fund: సినిమాల్లో లాగా డబ్బు ఎక్కడి నుండో వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారనేది భ్రమ. ఇప్పుడు సినిమాల్లో లాగా నిజాలు నెరవేరుతాయో లేదో చెప్పలేం, అయితే కేవలం రూ.లక్ష పెట్టుబడిని రూ.కోటిగా మార్చుకునే మార్గం ఉంది.