Kota Suicide: కోటా ఆత్మహత్య కేసులో పిల్లల తల్లిదండ్రులే బాధ్యులంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోటాలో పిల్లలు ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడడానికి తల్లిదండ్రులే బాధ్యులని కోర్టు పేర్కొంది.
IT Raids In Viveka Houses: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ ఎన్నికల బరిలో నిలిచారు.
Rajastan: రాజస్థాన్‌లోని దిద్వానా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. ముగ్గురు నిందితులు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మైనర్ బాలికతో దారుణానికి పాల్పడ్డారు.
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస మొదలైంది. ఇన్ని రోజులైనా ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలో కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగిన కాల్పుల్లో 6వ IRB పోలీసు హెన్మిన్లెన్ వైఫేతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Telangana Assembly Election: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సర్వసన్నద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కూడా ట్రాన్స్‌జెండర్‌ను అభ్యర్థిగా చేశారు.
Canada:ముస్లింలనే టార్గెట్ చేసి దాడులు చేసే ఓ పిచ్చివాడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోకు చెందిన చాండ్లర్ మార్షల్ డజనుకు పైగా కేసులను ఎదుర్కొంటున్నాడని పోలీసులు తెలిపారు.
Family Suicide: పశ్చిమ బెంగాల్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఆదివారం నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఖర్దా ప్రాంతంలో కుళ్లి పోయిన స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల మృతదేహాలను వారి స్వంత ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు.
World Cup Impact: దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఎయిర్‌లైన్స్‌కు చేసింది. ఒక్కరోజులో విమానంలో ప్రయాణించిన వ్యక్తుల రికార్డు బద్దలైంది.
Rajastan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరుగనున్నాయి. అంతకుముందే రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని సీనియర్ అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది.
World Largest Bell: రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న టైంలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీర్ తో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం.