Rakesh Reddy
Author- NTV Telugu-
Maharastra: మారిన మహారాష్ట్ర పాలిటిక్స్.. మళ్లీ తెరపైకి కొత్త ఫ్రంట్
Maharastra: మహారాష్ట్ర రాజకీయాలలో గందరగోళం నెలకొంది. నిరంతరం కొత్త శిబిరాలు ఏర్పడుతున్నాయి. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంపై ఇప్పటి వరకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం కనుగొనలేకపోయింది. -
Uttar Pradesh: రోడ్డుపై విషపు ప్యాకెట్ విసిరిన కోతి.. ఆ తర్వాత ఏమైందంటే
Uttar Pradesh: బదౌన్‌లోని బగ్రైన్‌లో రోడ్డుపై కోతి విసిరిన విషపూరిత ప్యాకెట్ ముగ్గురు అమాయక పిల్లలకు ప్రాణాపాయంగా మారింది. ప్యాకెట్‌ను పంచదార ప్యాకెట్ గా భావించి లాక్కెళ్లడంతో వారి సోదరుడు సహా ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమించింది. -
Stock Market Opening: స్టాక్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్.. సెన్సెక్స్-నిఫ్టీలో కొరవడిన ఉత్సాహం
Stock Market Opening: ఈరోజు భారత స్టాక్ మార్కెట్ ప్రారంభం పూర్తిగా ఫ్లాట్‌గా ఉంది. సెన్సెక్స్-నిఫ్టీలో ఎటువంటి పెరుగుదల లేదు. అవి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. -
Maxico : మెక్సికోలో పెను ప్రమాదం.. కూలిన టవర్.. ఐదుగరు కార్మికులు మృతి
Maxico : సెంట్రల్ మెక్సికోలోని రోడ్డు ప్రాజెక్ట్‌పై 50 అడుగుల (15 మీటర్లు) స్కాఫోల్డింగ్ కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. ముగ్గురు గాయపడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. -
Delhi Air Pollution: ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి.. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
Congress: ప్రపంచకప్ చూడటానికి టైం ఉంది కానీ.. ప్రధానికి మణిపూర్ వెళ్లేందుకు వీలు కాలేదా?
Congress: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ప్రధానిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విధంగా దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. -
Business Hours: టైం మారింది.. తాగినంత తాగొచ్చు.. తిన్నంత తినొచ్చు
Business Hours: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లోని బార్‌లు, పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల పని వేళలను అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాధారణ సమయం ఇచ్చిన అధికారులు వారాంతాల్లో గంట అదనంగా ఇచ్చారు. -
Disney Hotstar: వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందే రూ.2.2 లక్షల కోట్లు సంపాదించిన డిస్నీ
Disney Hotstar:ప్రపంచంలో క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఆడే ఆట ఫుట్‌బాల్. క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు వస్తుంది. -
Earthquake in Maharashtra: మహారాష్ట్రలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు
Earthquake in Maharashtra: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉంది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైంది. -
Uttarkashi Tunnel: బిక్కు బిక్కుమంటు 9 రోజులుగా సొరంగంలోనే 41మంది.. రెస్క్యూ ఆపరేషన్‌లో అడ్డంకులు
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?