Taliban : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన రాగానే అక్కడ బాలికల విద్యను నిషేధించారు. ప్రజలు తాలిబాన్లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం మహిళల విద్యపై నిరంతర నిషేధమని డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ అన్నారు.
CM Yogi Adityanath : ముఖ్యమంత్రి సామూహిక కళ్యాణోత్సవం కింద డిసెంబర్ 9న ప్లానిటోరియం ప్రాంతంలోని చంపాదేవి పార్క్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో దాదాపు 1500 జంటలు పెళ్లి పీటలు ఎక్కనున్నాయి.
Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ)కి చెందిన కమలేశ్వర్ దొడియార్ తొలిసారి విజయం సాధించారు. రత్లాం జిల్లాలోని సైలానా నుంచి ఆయన గెలుపొందారు.
RBI: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అలాగే నేటి నుంచి బ్యాంకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఉదయం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Zomato: ధన్‌బాద్‌లోని జొమాటో డెలివరీ బాయ్ మోను కుమార్ పేరుతో ఆదాయపు పన్ను, జీఎస్‌టీ ఎగవేత కోసం రూ.75 కోట్ల బోగస్ సేల్ కొనుగోళ్లను చూపించారు. ధన్‌బాద్‌లోని సరైధేలాలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది.
Stock Market: ఆర్బీఐ పాలసీ రేట్లు ప్రకటించకముందే సెన్సెక్స్ మరో చరిత్ర సృష్టించింది. ఈరోజు సెన్సెక్స్ 69888.33 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 21000 దాటింది. డిసెంబర్ 4, 2023న, సెన్సెక్స్ 68918 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.
Earthquake : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రోజు తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. తమిళనాడులోని ఉత్తర జిల్లాలో శుక్రవారం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
Bullet Train: బుల్లెట్ రైలు వేగాన్ని ఆస్వాదించడానికి భారతీయులు మరెంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన అప్‌డేట్ నుండి దీనికి సంబంధించిన సూచనలు రావడం ప్రారంభించాయి.