West Bengal : పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో 24 గంటల్లో 9 మంది చిన్నారులు చనిపోయారు. ఇంకా చాలా మంది నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు.
World Deepest Lab: చైనా ప్రతిరోజూ నిత్యం కొత్త ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆ దేశం ఆకాశంలో మానవ నిర్మిత సూర్యుడిని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది.
Ayodhya Ram Mandir : అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణానికి భక్తులు భారీ విరాళాలు ఇవ్వడంతో పాటు వారి చేతనైనంత చేయూతను అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ఆలయంలో రామలాల వ్రతం, నిత్య జ్యోతి ప్రజ్వలన కోసం ఆరు వందల కిలోల ఆవు దేశీ నెయ్యిని విరాళంగా అందజేశారు.
Ranjeet Ranjan : యానిమల్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ వివాదం రాజ్యసభకు చేరింది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సందీప్ వంగా రెడ్డి దర్శకుడు.
Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోనున్నారు.
Success Story: మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులైనా దాటగలం. అలాంటి సంకల్పంతోనే నేడు ఓ వ్యక్తి చదులో రాణించలేకపోయిన ప్రస్తుతం మూడు సక్సెస్ ఫుల్ కంపెనీలకు యజమాని అయ్యాడు.
Supreme Court : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పరిస్థితి అధ్వానంగా మారిందని గతంలో పిల్లల తల్లిదండ్రులు ఆరోపించిన ఉదంతాలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయాల్లో ఆయాకేసులు సరైనవని తేలింది.
Kim Jong Un : ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశ మహిళలకు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన విజ్ఞప్తి చేయగా కళ్లలో నీళ్లు తిరిగాయి.
Adani Group Stock : మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం 20శాతం మేర పెరిగాయి.