PM Vishwakarma Yojana Benefits : మీరు చేతి కళాకారులా? ఇంట్లో చీరలు, బట్టలు నేసే పని లేదా కుమ్మరి, వడ్రంగి లేదా కమ్మరి పని చేసే వారు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మీరు పీఎం విశ్వకర్మ యోజన గురించి పూర్తి సమాచారాన్ని పొందాలి.
Bihar : బీహార్‌లోని దర్భంగా జిల్లాలో వరుసగా రెండు రోజులుగా సరస్వతీ పూజలో సందడి నెలకొంది. శుక్రవారం కూడా జిల్లాలో సరస్వతీ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఓ మతానికి చెందిన వారు ఒక్కసారిగా రాళ్లదాడికి దిగారు.
Bird Flu : ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం వ్యాప్తి పక్షుల మధ్య మాత్రమే, సాధారణ ప్రజలలో ఇంకా వ్యాప్తి చెందలేదు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కోతులు దాడి చేశాయి. అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోతుండగా బావిలో పడిపోయారు.
Ola : దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాలెంటైన్స్ డే ఆఫర్‌ను ప్రకటించింది. దీని వల్ల వినియోగదారులు రూ. 25 వేల వరకు ప్రయోజనం పొందుతారు.
Medaram Jatara : మేడారం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Android 15 : ఆండ్రాయిడ్ వినియోగదారులకు శుభవార్త. Google Android 15 మొదటి డెవలపర్ ప్రివ్యూ వెర్షన్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఇందులో చిన్న సెక్యూరిటీ డెవలప్ మెంట్స్, కొత్త ఫీచర్లు ఉన్నాయి.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ఆర్థర్ అంగోరాన్ ట్రంప్, అతని కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు అంటే రూ. 3వేల కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.