Rakesh Reddy
Author- NTV Telugu-
IRDAI Website Down: డౌన్ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ వెబ్‌సైట్
IRDAI Website Down: బీమా రంగ నియంత్రణ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) ఆన్‌లైన్ పోర్టల్ డౌన్ అయింది.. కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వెబ్‌సైట్ సజావుగా నడుస్తోంది. -
Paytm : పేటీఎం ఎఫెక్ట్.. ఫిన్ టెక్ కంపెనీల సీఈవోలతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
Paytm : పేటీఎం సంక్షోభంపై రిజర్వ్ బ్యాంక్‌తో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది. నిబంధనలు పాటించనందుకు పేటీఎం తరపున చర్య తీసుకోబడింది. ఈ విషయంలో ఆర్‌బీఐ పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తోంది. -
World Inflation : 250శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. దివాళా అంచున దేశాల ఆర్థిక పరిస్థితి
World Inflation : ఊహకు అందని విధంగా ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలాఉన్నాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 5 శాతానికి పైగా ఉంది. -
Niti Aayog : బంజరు ప్రాంతాలలో పచ్చదనం… ఇస్రో, నీతి ఆయోగ్ సంయుక్త ప్రణాళిక
Niti Aayog : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నీతి ఆయోగ్‌తో కలిసి దేశంలోని బంజరు ప్రాంతాల్లో పచ్చదనం కోసం ఒక ప్రణాళికను రూపొందించింది. శాటిలైట్ డేటా, ఆగ్రోఫారెస్ట్రీ ద్వారా దేశంలో అటవీ ప్రాంతం మెరుగుపడుతుంది. -
China : భూటాన్ సరిహద్దులో 235 ఇళ్లను నిర్మించనున్న చైనా
China : చైనా కుట్రలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పక్క దేశాలపై వ్యూహాలు పన్నుతోనే ఉంటుంది. తన పొరుగు దేశాలపై నిరంతరం కన్ను వేస్తూనే ఉంది. -
Haitian Family : ఒకే కుటుంబానికి చెందిన 16 మంది మృతి.. హత్యా లేక సామూహిక ఆత్మహత్యా?
Haitian Family : కరీబియన్ దేశం హైతీలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. -
Uttarpradesh : ‘యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ కారణంగా మారుతున్న యూపీ ఆర్థిక వ్యవస్థ
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'ను నిర్వహించింది. ఇప్పుడు దాదాపు ఏడాదిన్నరలో దీని ప్రభావం రాష్ట్రంలో కనిపించడం మొదలైంది. -
Global Top100 : ప్రపంచంలోని టాప్ 100 లగ్జరీ వస్తువుల తయారీదారులలో మలబార్ గోల్డ్, టైటాన్
Global Top100 : మలబార్ గోల్డ్ & డైమండ్స్, టైటాన్‌తో పాటు మరో నాలుగు భారతీయ ఆభరణాల కంపెనీలు ప్రపంచంలోని టాప్ 100 లగ్జరీ వస్తువుల తయారీ ప్రపంచ జాబితాలో చేర్చబడ్డాయి. -
Amrit Bharat Express: త్వరలో పట్టాలెక్కనున్న 50అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
Amrit Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడిచిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రజల నుండి చాలా ఆదరణను పొందింది. అమృత్ భారత్ రైలు పెద్ద విజయాన్ని సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. -
Earthquake : జమ్మూ కాశ్మీర్లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.5గా నమోదు
Earthquake : జమ్మూ కాశ్మీర్లో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.5గా నమోదై బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఉత్తర కాశ్మీర్ అని అన్నారు. సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!