Moscow Attack : రష్యా రాజధాని మాస్కోలోని రాక్ కాన్సర్ట్ మాల్లో ఉగ్రదాడి జరిగింది. నిన్న కొందరు ముష్కరులు ఈ మాల్లో కాల్పులు జరిపారు. ఇందులో 140 మందికి పైగా మరణించారు.
Himachal Pradesh : ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జరిగిన క్రాస్ ఓటింగ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ తుఫాను ఇప్పట్లో ఆగి పోయే సూచనలు కనిపించడం లేదు.
Moscow Attack : మాస్కో షాపింగ్ మాల్ (క్రోకస్ సిటీ హాల్)లో జరిగిన ఉగ్రదాడి నుంచి అమెరికా దూరమైంది. అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికపై వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీని ప్రశ్నించగా.. ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
Moscow :రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. ఇక్కడ ఓ షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
Uttarpradesh : అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ యుపి బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ చర్య లౌకికవాద సిద్ధాంతానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది.
Mumbai: ముంబయిలోని మల్వానీ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్‌లోని 15 అడుగుల లోతులో ముగ్గురు వ్యక్తులు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
Arvind Kejriwal Arrested: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21 గురువారం నాడు ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది.
Budaun Murder New: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ డబుల్ మర్డర్ కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను ఓ బార్బర్ అత్యంత దారుణంగా చంపేశాడు.
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దక్షిణాదితో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో వివరణాత్మక సమాచారం కోసం ఈడీ అరవింద్ కేజ్రీవాల్, కె. కవితను ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉంది.