Gaza Crisis : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గాజాకు వెళ్లేందుకు వేచి ఉన్న ట్రక్కుల పొడవైన లైన్ దగ్గర నిలబడి ఒక ప్రకటన చేశారు. శనివారం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. సరిహద్దులో ఓ వైపు లారీలు నిలిచిపోయాయని, మరో వైపు దేశ ప్రజలంతా పస్తులు ఉండాల్సి వచ్చిందన్నారు.
BSP First List : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాంపూర్, పిలిభిత్ సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
Lok Sabha Elections 2024 : మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని పార్లమెంటరీ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్. కానీ ఇక్కడ డ్యూటీకి ఎగవేసేందుకు అధికారులు రోజూ దరఖాస్తులు పెడుతున్నారు.
Assam : ఐఐటీ గౌహతి విద్యార్థిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరబోతున్నాడనేది ఆరోపణ. శనివారం సాయంత్రం అసోంలోని హజోలో అదుపులోకి తీసుకున్నారు.
CIBIL : కోవిడ్ కాలం నుండి దేశంలోని లక్షల మంది ప్రజలు CIBIL స్కోర్ పడిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు వ్యక్తులు తమ CIBIL స్కోర్‌లను తెలియకుండానే పాడు చేసుకుంటారు.
Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల ఐదవ జాబితా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) అభ్యర్థుల పేర్లను విడుదల చేసే జాబితా మధ్యాహ్నం వచ్చే వీలుంది.
Himanta Biswa Sarma : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. అరెస్టును కేజ్రీవాల్ స్వయంగా ఆహ్వానించారని ఆయన అన్నారు.
Rajasthan Blast : రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.