Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోలో రీల్స్ తీసే సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. మెట్రోలో రోజుకో కొత్త వీడియో తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. హోలీకి సంబంధించిన కొత్త వైరల్ వీడియోతో ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది.
Indian Navy : సముద్రంలో భారత నౌకాదళం మరోసారి తన సత్తా చాటింది. సోమాలియా సముద్రపు దొంగలపై 40 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత భారత నౌకాదళం భారీ విజయాన్ని సాధించింది.
AAP: ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జెపి నడ్డాను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
Uttarpradesh : బొగ్గు చోరీ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని మొరాదాబాద్ రైల్వే కోర్టు 32 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. 1992లో క్రికెట్ ఆడుతున్న సమయంలో 15 ఏళ్ల విద్యార్థిపై బొగ్గు దొంగతనం కేసు నమోదైంది.
ED Raids : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో మరో పార్టీ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు తీసుకుంది. ఆప్‌కి చెందిన మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఈడీ పట్టు బిగించింది.
Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికలకు ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించాయి. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయి.
Rajasthan: రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఓ భర్త తన సొంత భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తన భార్య వేధిస్తుందని భర్త ఆరోపించాడు. అతను తన ఇంటికి తిరిగి రావాలని కోరినప్పుడు ఆమె ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తుంది.