Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
Jharkhand : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Sunitha Kejriwal : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి తెలుస్తోంది.
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీని ప్రకటించారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన భాగాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Election Commission : లోక్‌సభ ఎన్నికలు 2024 ఈసారి 7 దశల్లో జరుగనున్నాయి. అయితే అంతకు ముందు, ఎన్నికల సంఘం మార్చి 1 వరకు పట్టుబడిన నల్లధనం వివరాలను విడుదల చేసింది.
Patna Metro : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో కోసం పనిచేస్తున్న క్రేన్ ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దేశవ్యాప్తంగా ఐదు ర్యాలీలు నిర్వహించారు. మూడోసారి బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్‌లోని గయా చేరుకున్నారు.
Kashmir : జమ్మూకశ్మీర్‌లోని ఓ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఓ వృద్ధ పేద వ్యక్తి విరాళంగా ఇచ్చిన గుడ్డు రెండు లక్షలకు పైగా ధర పలికింది. గ్రామంలో మసీదు నిర్మించేందుకు చాలా మంది ముందుకు వచ్చినట్లు నివేదిక పేర్కొంది.
BJP Candidates List: బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ దాస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.