Bihar : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ మహిళ ప్రేమలో మోసపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తొలిప్రేమ, ఆ తర్వాత లైగింక వాంఛ, ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న 20 రోజులకే ఆ యువకుడు భార్యను వదిలి పారిపోయాడు.
China : 16 ఏళ్ల క్రితం చైనాలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం నమోదైంది. 2008లో మే 12న కేవలం రెండు క్షణాలకే భూమి తలకిందులు కావడంతో చైనాలో 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
America : అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. 20 ఏళ్ల లింగమార్పిడి చేయించుకున్న మహిళ పిచ్చిగా చూస్తూ తన కారుతో వృద్ధుడిని ఢీకొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Georgia : జార్జియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. జార్జియా రాజధానిలో శనివారం వర్షం పడుతుండగా 50 వేల మందికి పైగా ప్రజలు శాంతియుతంగా ప్రదర్శన కొనసాగించారు.
Pakistan : పెరుగుతున్న విద్యుత్ ధరలు, భారీ పన్నులను ఎదుర్కొంటున్న పాక్ పౌరులు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా శుక్రవారం పాకిస్తాన్‌లోని పిఒకె (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లో నిరసన ప్రారంభించారు.
Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న యమునోత్రి ధామ్(చార్ ధామ్ యాత్ర)కి యాత్రికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీ, ప్రమాదాల దృష్ట్యా, ఉత్తరకాశీ పోలీసులు ఇప్పుడు యమునోత్రి ధామ్‌కు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది.
Punjab : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో చైన భారత్ పై తన కుట్రలను బయటపెడుతోంది. శనివారం అమృత్‌సర్‌లోని హర్దో రతన్ గ్రామం నుంచి బీఎస్‌ఎఫ్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది.
Gaza War: గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో చిక్కుకున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ శనివారం అన్నారు.
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్‌లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు.