Elections 2024: ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు వేసే ఓటు పై ఆధారపడి ఉంది. వివాహమైనా, పరీక్షలైనా సరే ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటు వేయడానికి వచ్చిన ఉదంతాలు ఎన్నో చూశాం.
Elections 2024 : దేశంలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
Sonia Gandhi : దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు నాల్గవ దశలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. నాల్గవ దశ ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన వీడియో సందేశం ఇచ్చారు.
Japan: ఇటీవల నీతి ఆయోగ్ మాజీ చీఫ్ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. భారతదేశం జపాన్ జిడిపిని అధిగమించి 2025 నాటికి ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు.
Delhi : రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి తరచూ లిఫ్ట్ ప్రమాదాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అదే క్రమంలో ఆదివారం అర్థరాత్రి సెక్టార్-137లోని సొసైటీలో మరోసారి లిఫ్ట్ ప్రమాదం జరిగింది.
Brij Bhushan Sharan Singh : ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన స్థానం కైసర్‌గంజ్ స్థానం. ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహిళా రెజ్లర్లు తనపై లైంగిక వేధింపుల ఆరోపణలే ఇందుకు కారణం.
Bomb Threat : రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Amit Shah : నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2029 తర్వాత కూడా ఆయనే మా నాయకుడిగా కొనసాగుతారు.
Russia Ukraine War : రష్యా సరిహద్దు నగరమైన బెల్గోరోడ్‌లో ఆదివారం ఒక భవనం పాక్షికంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన షెల్లింగ్ కారణమని అధికారులు చెబుతున్నారు.