Uttarakhand : గేట్ వ్యవస్థ కారణంగా యమునోత్రి మార్గంలో ఏర్పాట్లు తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నా గంగోత్రి మార్గంలో ఏర్పాట్లు మాత్రం దెబ్బతిన్నాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ అధ్వానంగా మారింది.
Cyber Crime : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళకు ఫోన్ చేసి కేటుగాళ్లు రూ.30 లక్షలు కాజేశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ముంబైలోని పూణె నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి అయినా ఓ యువకుడి భార్య ఇంటికి రాకపోవడంతో పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఏడు చోట్ల బాంబులు పేలుస్తానని చెప్పాడు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఆవలి ఒడ్సపర బోడ్గా గ్రామంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులు మరణించారు.
CBSE Board Results : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్ఈ 10వ, 12వ ఫలితాలు రెండింటినీ అధికారిక వెబ్‌సైట్‌లు cbseresults.nic.in, results.cbse.nic.in, cbse.gov.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జిల్లాలోని పిలుఖేడిలోని ఎన్‌హెచ్ 46లోని ఓస్వాల్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదం జరిగింది.