Rakesh Reddy
Author- NTV Telugu-
Aravind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
Aravind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయింది. కేజ్రీవాల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చర్యలు ముమ్మరం చేసింది. -
Rahul Gandhi : బడ్జెట్‌పై లోక్ సభలో తన అభిప్రాయాలను సమర్పించనున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు అంటే సోమవారం పార్లమెంటులో తన అభిప్రాయాలను తెలియజేయవచ్చు. -
Stock Market Record : స్టాక్‌మార్కెట్‌లో తుపాను.. కొత్త శిఖరాగ్రానికి సెన్సెక్స్, నిఫ్టీ ఫ్యూచర్స్
Stock Market Record : మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 24,980.45కి చేరగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 81,749.34 వద్ద సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది. -
Pakistan : పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 36 మంది మృతి, 162 మందికి గాయాలు
Pakistan : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక భూమిపై రెండు గిరిజన సమూహాల మధ్య జరిగిన సాయుధ పోరాటంలో కనీసం 36 మంది మరణించారు.. -
Age Gap : ఏజ్ తక్కువని పెళ్లి చేసుకున్న భార్య.. చీటింగ్ కేసు పెట్టిన భర్త
Age Gap : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై చీటింగ్ కేసు పెట్టాడు. భార్య తనను నమ్మించి మోసం చేసిందని భర్త ఆరోపించాడు. -
Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల్లో తెలంగాణ వాళ్లు లేరు.. క్లారిటీ ఇచ్చిన ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్
Delhi: ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. -
China Floods : చైనాలో భారీ వర్షాలు.. 15 మంది మృతి, ఆరుగురికి గాయాలు
China Floods : చైనాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో బీభత్సం నెలకొంది. గమేమీ ఉష్ణమండల తుఫాను దాటికి నిరంతరం భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడ్డాయి. -
Girls Home Delivery: ఒక్క ఫోన్ చేస్తే చాలు అమ్మాయిలు హోం డెలివరీ.. చేసేది ఎవరో తెలుసా ?
Girls Home Delivery: జార్ఖండ్ రాష్ట్రంలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. -
Libya Floods : వరదలకు కారణం వాళ్లే..12 మంది అధికారులకు 27ఏళ్ల జైలు శిక్ష
Libya Floods : గత ఏడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు లిబియా కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆనకట్ట తెగిపోవడం వల్ల నగరం మధ్యలో అనేక మీటర్ల ఎత్తులో వరద ఉధృతి ఏర్పడి వేలాది మంది మరణించారు. -
Delhi : ఢిల్లీలో ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థుల మరణం తర్వాత 13కోచింగ్ సెంటర్లు సీజ్
Delhi : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన కోచింగ్ ప్రమాదం తర్వాత ఎంసీడీ రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘించి బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్‌లకు సీల్ చేసే ప్రక్రియను ఎంసీడీ ప్రారంభించింది.
తాజావార్తలు
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!