Liquor in Goa: అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో దీన్ని నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మంగళవారం నాడు గోవా అసెంబ్లీలో ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.
Bank Jobs : డిజిటల్ టెక్నాలజీలో పురోగతి కారణంగా.. ఆర్థిక రంగం అనేక ముఖ్యమైన మార్పులకు గురవుతోంది. డిజిటల్ దశాబ్దం ప్రారంభం నుండి ఆటోమేషన్ ఎక్కువగా క్లరికల్ పనిని భర్తీ చేసింది.
Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఇన్‌స్టిట్యూట్‌లోనే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మూసివేశారని తేలింది.
Congress : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో సమావేశమయ్యారు.
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్‌ఖేల్ ప్రాంతంలోని ఇంటి బేస్ మెట్లో వర్షపు నీరు నిండిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు.
Wayanad Landslides : భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించే ఘోర ప్రమాదాలలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
Train Accident : బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా దాని కప్లింగ్ లింక్ తెగిపోయింది.
Kangana Ranaut: మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్‌ను ఆమె రీపోస్ట్ చేశారు.
Delhi Incident : దేశ రాజధాని ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్ పోలీసులు రావు ఐఏఎస్ స్టడీ సెంటర్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మరో ఐదుగురిని అరెస్టు చేశారు.
Tamil Nadu: తమిళనాడులో 24 గంటల వ్యవధిలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయమై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.