UK: బంగ్లాదేశ్‌తో పాటు బ్రిటన్‌లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.
Online Rummy : ఆన్‌లైన్ రమ్మీ ఓ ఉద్యోగి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, చెన్నై సాలిగ్రామం సత్యమూర్తి నగర్ కు చెందిన కృష్ణామూర్తి ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
Iran Israel War : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై ప్రపంచం ఒక కన్ను వేసి ఉంచింది.
Waqf Bill : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రాజకీయ వేడి నిరంతరం పెరుగుతోంది. కాగా, ఈరోజు లోక్‌సభలో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఉదయం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Bangladesh Political Crisis: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహ్మద్ యూనస్ గురువారం మధ్యాహ్నం 2:10 గంటలకు బంగ్లాదేశ్ చేరుకుంటారు.
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తిరుగుబాటు స్థాయికి చేరుకుంది. సోమవారం (ఆగస్టు 5) ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది.
Elon Musk : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తన మకాం మార్చబోతుంది. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఆ రాష్ట్రానికి శుభవార్త అందింది. దీని వల్ల జమ్మూ కాశ్మీర్‌లో నివసించే ప్రజల జీవితాలు మారవచ్చు.