Preity Zinta : నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా.. షారుక్ ఖాన్ కామెంట్స్ కు బిత్తరపోయిన ప్రీతి జింటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరూ బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరు నటించిన సక్సెస్ కావడంతో హిట్ పెయిర్‌గా పేరు సంపాదించారు. అలాగే ఆఫ్ స్క్రీన్‌లోనూ షారుక్, ప్రీతీ మధ్య మంచి కెమిస్త్రీ ఉంది. బర్త్ డేలకు విషెస్ చెప్పుకుంటారు. పార్టీల్లోనూ తరచూ కలుసుకుంటుంటారు.
Read Also:South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
సోషల్ మీడియాలో షారుక్, ప్రీతీ జింటాకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీతి జింటా.. షారూక్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే ఇందులో ప్రీతీని ‘మీరు ప్రెగ్నెంటా’ అని షారుక్ సరదగా అడగగా, ఆమె సిగ్గుపడుతుంది. దానికి ‘మిమ్మల్ని నేను ప్రెగ్నెంట్ చేస్తా’నని బాద్ షా మళ్లీ సరదాగా అంటారు. అప్పుడు ప్రీతీ షాక్‌కు గురై మళ్లీ ఫన్నీ మూడ్‌లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య మంచి స్నేహా బంధం ఉందని, అందుకే షారుక్అలా సరదాగా అన్నారని సమర్థిస్తుండగా, మరికొందరు స్టార్ హీరో అయ్యుంది షారుక్ ఇలా వ్యవహరించడమేంటని విమర్శిస్తున్నారు.
Read Also:Mr Bachchan: హరీష్ శంకర్…ఇది అవసరమా?
కొందరు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షారుక్ వ్యాఖ్యలతో ప్రీతీ జింటా అసౌకర్యాన్ని గురయ్యారని, ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. ఇంకొందరు షారుక్ ఖాన్, ప్రీతీ జింటా బెస్ట్ ఫ్రెండ్స్ అని, వారి మధ్య సరదాగా జరిగిన సంభాషణను సీరియస్‌గా తీసుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రీతీ జింటా చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. చాలా కాలంగా సక్సెస్ లేని షారూన్ ను పఠాన్, జవాన్ సినిమాలు మళ్లీ ట్రాక్ ఎక్కించాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొట్టగా లేటెస్ట్ చిత్రం డంకీ మాత్రం నిరాశ పరిచింది.
My Name is Khan & I can make you Pregnant
Shit Bollywood for you! pic.twitter.com/fo30FuIe5p
— The Jaipur Dialogues (@JaipurDialogues) August 15, 2024
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?