Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roshan : ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన సత్తా చాటుతున్నారు. శ్రీకాంత్ తనయుడిగా రోషన్ మేక సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు మూడేళ్లు అవుతోంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రోషన్. 2021లో పెళ్లి సందడి సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినాప్పటికీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Read Also:Jatadhara First Look: సుధీర్ బాబు ‘జటాధర’ ఫస్ట్ లుక్ విడుదల..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
మళ్లీ ఇన్నాళ్లకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా తెరకెక్కబోతుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసి నెలలు గడుస్తోంది. ఇది ఒక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. కానీ గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో కల్కి ఫేమ్ నాగాశ్విన్ క్లాప్ కొడుతున్నట్లు ఉంది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Read Also:South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..
మరో వైపు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. ఈ చిత్రంలో మోహన్ లాల్ తనయుడుగా రోషన్ మేక కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో వృషభ తెరకెక్కనుంది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఇంటెన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా విజువల్ వండర్ అవుతుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!