Brain Cancer New Study: ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగిస్తున్నారు. ఇంటి నుంచి ఆఫీసు వరకు ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడుతూనే కనిపిస్తున్నారు.
Georgia : జార్జియాలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన బారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల "హార్డ్ లాక్డౌన్" లో ఉంచారు.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ పిటిషన్‌లో సవాలు చేశారు.
Nigeria : ఈశాన్య నైజీరియాలో అనుమానిత బోకో హరామ్ తీవ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. కనీసం 100 మంది గ్రామస్థులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం యోబెలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో జరిగింది.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం సాధించేందుకు పార్టీల పోరు మొదలైంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
Australia : మీరు విమానంలో కూర్చున్నప్పుడు, మీకు సురక్షితంగా ల్యాండింగ్ జరగాలని.. మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆ ఒక్క విషయమే ప్రార్థిస్తారు. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యక్తి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?