Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ అనే పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి, టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఆమె, తన అందం అభినయంతో కుర్రకారు మనసులను సైతం దోచుకుంది. నిజానికి ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎన్నో గ్లామరస్ పాత్రలలో కూడా నటించింది, కానీ ఒక విషయంలో మాత్రం దూరంగా ఉంది. నిజానికి ఆమె క్రేజీ స్పెషల్ సాంగ్స్ లాంటి ఐటెం సాంగ్స్ కూడా చేసింది, కానీ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో కాజల్ ఒక్కసారి కూడా బికినీ ధరించడానికి ఇష్టపడలేదు. ఆఫ్ స్క్రీన్ కొన్ని సార్లు బికినీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసినా, ఆన్ స్క్రీన్ మాత్రం ఆమె ఒక్క సినిమాలో కూడా ధరించలేదు!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందించిన ఆమె, తాను బికినీ వేసుకోవడానికి ఎప్పుడూ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా బికినీ సీన్ ఉంటే మాత్రం ఆ సినిమా చేయనని చెప్పేదాన్ని అని, తనకు కంఫర్టబుల్‌గా అనిపించని విషయాలు కచ్చితంగా చేయనని చెప్పుకొచ్చింది. నిజానికి ప్రస్తుతం కాజల్ తన ప్రొఫెషనల్ కంటే ఎక్కువగా పర్సనల్ విషయాల మీదనే ఫోకస్ పెడుతోంది. ఇటీవల వివాహం చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చిన ఆమె, ఒక తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే పెళ్ళికి ముందు గ్లామర్ హీరోయిన్గా కనిపించిన ఆమె, సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ, మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతోంది.
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!