Christina Joksimovich : మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christina Joksimovich : స్విస్ మోడల్ ఆమె భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైంది. మిస్ స్విట్జర్లాండ్ 2007 పోటీలో ఫైనల్స్‌కు చేరుకున్న మోడల్ క్రిస్టినా జోక్సిమోవిచ్ ఫిబ్రవరిలో ఆమె భర్త చేతిలో హత్య చేయబడింది. భర్త మొదట ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఆపై ఆమె అవశేషాలను మిక్సీలో వేసి ముద్ద చేశాడు. 38 సంవత్సరాల వయస్సు గల క్రిస్టినా జోక్సిమోవిచ్, ఫిబ్రవరి నెలలో తన ఇంటిలో చనిపోయిందని వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె భర్త థామస్‌పై అనుమానం వచ్చింది. ఆమెతో 2017 లో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
నేరం ఎలా జరిగింది?
క్రిస్టినా పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. మోడల్‌గా మారిన క్యాట్‌వాక్ కోచ్ క్రిస్టినా మృతదేహాన్ని ఆమె భర్త రంపపు, కత్తి, గార్డెన్ షియర్‌లను ఉపయోగించి ముక్కలుగా నరికాడు. దీంతో ఆమె శరీరం ఛిద్రమైంది. ముక్కలుగా కోసిన తరువాత అవశేషాలను హ్యాండ్ బ్లెండర్తో కత్తిరించారు.
Also Read
- World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
- Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
- Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
- International Men's Day: "నువ్వు మగాడివి.. ఏడవకూడదు".. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
హత్య తర్వాత ఆమె భర్త ఏం చెప్పాడు?
హత్యానంతరం మోడల్ భర్త థామస్ ఇప్పుడు ఆత్మరక్షణ కోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. భర్త థామస్ తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మోడల్ క్రిస్టినా తనపై కత్తితో దాడి చేసిందని, దాని కారణంగా ఆత్మరక్షణ కోసం ఆమెను చంపానని చెప్పాడు. ఆత్మరక్షణ కోసమే హత్య చేశారన్న థామస్ వాదనను నివేదిక ఖండిస్తున్నట్లు స్విస్ అవుట్లెట్ తెలిపింది. ఆమె మరణానికి ముందు మోడల్ గొంతు కోసి చంపినట్లు కోర్టు నిర్ణయం స్పష్టంగా సూచిస్తుంది.
భర్త అరెస్ట్
క్రిస్టినా మృతదేహం దొరికిన మరుసటి రోజే థామస్‌ని అరెస్టు చేశారు. భర్త తన భార్య చనిపోయిందని గుర్తించినప్పుడు, భయాందోళనలో ఆమె అవశేషాలను పారవేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు గతంలో పేర్కొన్నాడు. యూకే-ఆధారిత మీడియా అవుట్లెట్ ప్రకారం, ఒక విచారణలో ఆమె భర్తకు మానసిక పరిస్థితి సరిగా లేదని తేలింది.
తాజావార్తలు
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..