Sunita Williams Birthday: సునీతా విలియమ్స్ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Maharastra : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ యూనిట్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.
Kolkata : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు స్వపన్ దేబ్‌నాథ్ 'రీక్లైమ్ ది నైట్' ఉద్యమంలో తమ కుమార్తెలు ఏమి చేస్తున్నారో కుటుంబాలు చూడాలని చెప్పి కొత్త వివాదానికి తెర లేపారు.
Land For Job Case: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై జాబుకు భూమి ఇచ్చిన కేసులో విచారణ జరగనుంది. లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసును విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల మోడ్‌లోకి వచ్చారు. సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ జంతాకీ అదాలత్‌ను నిర్వహించనుంది.