Chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం తిరిగి బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Amit Shah : జమ్మూకశ్మీర్‌లోని నౌషేరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Blast : మిడిల్ ఈస్ట్ దేశం ఇరాన్‌లోని బొగ్గు గనిలో శనివారం రాత్రి 9 గంటలకు ప్రమాదం జరిగింది. ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది.
Srilanka : 2022లో నిరసనలు, రాజకీయ గందరగోళం తర్వాత శ్రీలంకలో శనివారం తొలిసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా,
America Elections : అక్టోబర్ 23న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగే మరో చర్చలో పాల్గొనాల్సిందిగా సీఎన్ఎన్ చేసిన ఆహ్వానాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అంగీకరించారు.