Stock Market : ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది.
Chennai : తమిళనాడుతో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని స్నేహితుడి ఇద్దరు కొడుకులను మరో స్నేహితుడు చంపాడు. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా అంబూరులో చోటు చేసుకుంది.
Uday Nidhi Stalin : ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చని తమిళనాడు మంత్రి మో అన్బరసన్ అన్నారు. రేపు లేదా మరో వారం రోజుల అయిన ఆయన డిప్యూటీ సీఎం కావడం ఖామయని ఆయన తెలిపారు.
Delhi : ఢిల్లీలో అతిషీ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సెప్టెంబరు 21న అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Madhyapradesh : దేశ గౌరవానికి, గర్వానికి ప్రతీకగా నిలిచే త్రివర్ణ పతాకాన్ని అవమానించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో వెలుగు చూసింది. ఇక్కడ అరాచకవాదులు త్రివర్ణ పతాకంపై అశోక్ చక్రానికి బదులుగా అరబిక్ భాషలో కల్మా అని రాశారు.
Karnataka : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ విషయాన్ని గురువారం పోలీసులు తెలియజేశారు.