ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. గత రెండు మ్యాచుల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ భారీ హిట్టింగ్తో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు […]
లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్‌కు 24 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. కెప్టెన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు ఫైన్ పడింది. అయితే ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది ఫైన్‌గా విధిస్తారు. […]
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్‌ను నిషేధించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో టీమిండియా పాకిస్థాన్‌తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే […]
గత ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. వార్నర్ రాకతో పీఎస్ఎల్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. పైగా కరాచీ కింగ్స్ జట్టు అతనికి జట్టు పగ్గాలు అప్పగించింది. కానీ ఐపీఎల్ లో సక్సెస్ అయిన డేవిడ్ భాయ్.. పీఎస్ఎల్ లో సక్సెస్ కాలేకపోయాడు. డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో 6 మ్యాచ్‌ల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో ఒక […]
చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు ఆల్మోస్ట్ ముగిశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక పోరులో చెన్నై మరోసారి తడబడింది. ఆరంభంలో రాణించిన బ్యాటర్లు. కీలక దశలో పరుగులు చేయలేకపోయారు. దీంతో చెన్నై 154 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో సిఎస్కె ప్లేఆప్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇంకా చెన్నై మరో ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది.ఈ ఐదింటిలో గెలిచి, ఆపై మిగతా జట్లపై ఆధారపడాల్సి […]