నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ పై విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ పై విజయం తర్వాత CSK 8 పాయింట్లతో తమ లీగ్ ను ముగించింది. ఈ విజయంతో చెన్నైకి పెద్దగా ఒరిగేదేమి లేనప్పటికీ గుజరాత్ భారీ నష్టాన్ని చవిచూసింది. టాప్-2 కి చేరుకోవాలనుకున్న తమ ఆశలకు గండి పడింది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించి ఉంటే గుజరాత్ 20 పాయింట్లతో ముందంజలో ఉండేది. అప్పుడు మిగిలిన […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మేట్ నుంచి తప్పుకున్న రోహిత్, తాజాగా టెస్టులకు వీడ్కోలు పలికాడు.సుదీర్ఘ ఫార్మెట్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నాని, నన్ను సపోర్ట్ చేస్తూ మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అంటూ రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో రోహిత్ ఇకపై రెడ్ బాల్ క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు.రోహిత్ రిటైర్మెంట్ పై ఇండియన్ క్రికెట్ […]
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓ యువతీ తీవ్ర బాబొద్వేగానికి లోనైంది. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడని చెప్తున్నా.. వినకుండా గుక్కపెట్టి ఏడ్చింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ని జీర్ణించుకోలేకపోతున్నామని ఒకరు, రోహిత్ లాంటి కెప్టెన్ మళ్ళీ టెస్ట్ క్రికెట్ కు దొరకడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు రోహిత్ తీసుకున్న […]
గత వన్డే ప్రపంచకప్ కు అర్హత కోల్పోయిన వెస్టిండీస్ 2027 వరల్డ్ కప్ కోసం సిద్దమవుతుంది. వెస్టిండీస్ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ , ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం తాజాగా 15 మంది సభ్యులతో కూడిన వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ గెలవడం వెస్టిండీస్ కు చాలా అవసరం. 2027 ఐసిసి […]
ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి . మిగిలిన 8 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. సీజన్ ఎండ్ కి రావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సెంచరీలతో పోటీ పడుతున్నారు. ఈ వీకెండ్ లోనూ అదే పోటీ కనిపించింది. కానీ ముగ్గురు యువ ఆటగాళ్లు సెంచరీకి దగ్గరగా వచ్చి వికెట్ కోల్పోయారు. శనివారం చెన్నై […]
ఆన్‌లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 ద్వారా కోట్లు చేతులు మారుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ రాయుళ్లు డ్రీమ్ 11పై భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాగా కొందరు అదృష్టం లేక తమ పర్స్ ఖాళీ చేసుకుంటున్నారు. ఇక్కడ పోగొట్టుకున్నవాళ్ళను ఎవరూ పట్టించుకోరు. గెలిచిన వాళ్ళు మాత్రం సెలెబ్రిటీలైపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి నివాసి మంగళ్ సరోజ్ డ్రీమ్ 11 లో టీంను తయారు చేసి 4 కోట్లు గెలుచుకున్నాడు. […]
ఒక్క సెంచరీతో ప్రధాని మోడీనే ఆకర్షించాడు టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ ఐపీఎల్ అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. మూడో మ్యాచ్ లో గుజరాత్ పై 35 బంతుల్లోనే భారీ శతకంతో చెలరేగాడు. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ క్రికెటర్ గా మారాడు. ఏకంగా దేశ ప్రధాని మోడీని ఆకర్షించాడు. తాజాగా ప్రధాని మోడీ వైభవ్ బ్యాటింగ్ తీరును […]
ఐపీఎల్ లో అన్ని జట్ల పరిస్థితి ఒకలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూటే సెపరేటు. తమ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా..ఆ జట్టు తలరాత మాత్రం మారట్లేదు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లే జట్టును ఛాంపియన్ గా నిలబెట్టలేకపోయారన్న విమర్శలు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది ఈ సాల కప్ నమదే అంటూ సందడి చేయడం… మిడ్ సీజన్లోనే చేతులెత్తేయడం అలవాటైపోయింది. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీకి అన్నివిధాలుగా […]
గుజరాత్ ఓటమి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ గా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి కారణం ప్రధానంగా పవర్ ప్లే అనే చెప్పొచ్చు.మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో ఫ్యాట్ కమిన్స్ మాట్లాడుతూ…మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్ సమయంలో 20-30 పరుగులు అదనంగా ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కొన్ని కీలక క్యాచ్‌లను వదిలేశామని కమిన్స్ అన్నాడు. అయితే అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాం. ఇప్పుడున్న జట్టుతోనే […]
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ పై 25 పరుగులు చేసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేసి రాబిన్ ఉతప్ప రికార్డును బద్దలు కొట్టాడు.