BIGG BOSS Non Stop: హౌజ్ నుంచి వర్మ బ్యూటీ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిరోజూ హౌస్మేట్స్ కోసం ఆసక్తికరమైన టాస్క్‌లతో బలంగా, తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోటీదారులు సూపర్ త్రో, స్మగ్లర్లు వర్సెస్ పోలీసుల వంటి టాస్క్‌లను గెలవాలనే డ్రామా, ఎమోషన్, అత్యుత్సాహంతో కూడిన ఎపిసోడ్లను స్ట్రీమ్ చేశారు. టాస్కులలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ ఇద్దరూ టాస్క్‌లను గెలవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ లో శ్రీ రాపాక, అనిల్, శివ, అరియానా, సరయు, మిత్రా, హమీద, నటరాజ్, అషు, అఖిల్ ఉన్నారు.
Read Also : Vikram Release Date : మేకింగ్ వీడియోతో అనౌన్స్మెంట్
Also Read
- Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
- Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
- Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
- January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
నాగార్జున ముదురు రంగు చొక్కాతో ధరించి ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా కన్పించాడు. కెప్టెన్ గా ఎంపికైన అనిల్ ను ముందుగా నాగ్ని అభినందించడంతో సండే ఫండే ప్రారంభమైంది. తిండి వృధా చేసినందుకు చైతుపై నాగార్జున ఫైర్ అయ్యి, ఈ రాత్రికి ఉపవాసం చేయమని శిక్ష విధించాడు. ప్లేటు విసిరినందుకు బిందుపై కూడా ఫైర్ అయ్యాడు. ఇక సరయుతో డబుల్ మీనింగ్ లాంగ్వేజ్ వాడినందుకు శివపై నాగ్ మండిపడ్డారు. క్లారిటీ కోసం వీడియో చూపించాడు. శివను బయటకు పంపించేయమని బిగ్ బాస్ కి చెప్పగా, అతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని హౌజ్ మేట్స్ అందరూ నాగ్ని అభ్యర్థించారు. ఇక చివరకు శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యింది.
తాజావార్తలు
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..