-
RRR in Dubai : రోరింగ్ రెస్పాన్స్… వీడియో వైరల్
RRR Dubai Press Meet తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ “మా దుబాయ్ అభిమానుల నుండి ఎంతటి ఘన స్వాగతం! మేము భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది… మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము” అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మన హీరోలు చెర్రీ, తారక్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుండగా, అభిమానులు చేస్తున్న అల్లరి అంతా ఇంతా […] -
RRR : ఒక్క రోజుకి 50 లక్షలు… కానీ ఆ సీనే లేదట !
RRR ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. RRR త్రయం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మూవీ 3 గంటల కంటే ఎక్కువ రన్‌టైమ్‌తో ఉండగా, U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్ […] -
AK62 : నయన్ బాయ్ ఫ్రెండ్ తో అజిత్ నెక్స్ట్ మూవీ
AK62పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇటీవలే “వలిమై” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న అజిత్ నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. అంతేకాదు రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. “వలిమై” విడుదలైనప్పటి నుంచి అజిత్ తదుపరి చిత్రం దర్శకుడు ఇతనేనంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది, అజిత్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ AK62 గురించి లైకా […] -
KGF Chapter 2 : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం
KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా నెల రోజుల టైం ఉండడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి “తూఫాన్” అనే పాటను మార్చి 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న KGF Chapter 2 చిత్రాన్ని […] -
RRR Dubai Press Meet : రాజమౌళితో చనువుగా ఉండటం మైనస్… ఎన్టీఆర్ కామెంట్స్
RRR Dubai Press Meet లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు ఎక్కువ రోజులు లేకపోవడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం ప్రమోషన్లలో దూకుడును పెంచింది. తాజాగా ఐకానిక్ సిటీ దుబాయ్ లో ల్యాండైన “ఆర్ఆర్ఆర్” టీం అక్కడ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పాల్గొన్నారు. ఇందులో […] -
RRR Dubai Expo : ప్రెస్ మీట్ లైవ్
-
RRR : ఐకానిక్ సిటీలో హల్ చల్… అసలు ప్లాన్ రివీల్
RRR మూవీ టీం ఐకానిక్ సిటీలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు మేకర్స్ అసలు ప్లాన్ రివీల్ చేశారు. మార్చి 25న సినిమా విడుదల కానున్న మాగ్నమ్ ఓపస్ మూవీ RRR ప్రమోషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం RRR బృందం చివరి దశ ప్రమోషన్‌లను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం దుబాయ్‌లో ల్యాండైన చిత్రబృందానికి సంబంధించిన పిక్స్ విల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కన్పించగా, ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు మేకర్స్ […] -
Sri Sri Sri Rajavaaru First Look : ఎన్టీఆర్ బావమరిది ఎంట్రీ
Sri Sri Sri Rajavaaru First Look ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ఫస్ట్ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి “శ్రీశ్రీశ్రీ రాజావారు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు Sri Sri Sri Rajavaaru First Lookని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌ను బట్టి చూస్తే నితిన్ […] -
Vijay Devarakonda : హీరోయిన్ తో పార్టీ… వీడియో లీక్
Vijay Devarakonda హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే… ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో “లైగర్” టీం మొత్తం పాల్గొంది. ఛార్మి విడుదల చేసిన […] -
Ram Charan : ఉక్రెయిన్ యుద్ధంలో బాడీగార్డ్… చెర్రీ స్పెషల్ హెల్ప్
Ram Charan మాతృభూమి కోసం సైనికుడిగా మారిన తన బాడీగార్డ్ కు ఓ స్పెషల్ హెల్ప్ చేశారు. ఇంత వరకూ చెర్రీకి బాడీ గార్డ్ గా ఉన్న రస్టీ ఉక్రెయిన్ కు చెందిన వాడు. గత కొన్ని రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పౌరులు కూడా సైన్యంలో చేరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. […]
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?