-
The Kashmir Files : డైరెక్టర్ కు వై కేటగిరీ భద్రత… అసలేం జరుగుతోంది ?
The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాలను చూపించారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ […] -
Amitabh Bachchan : భయమెందుకు? బిగ్ బీపై ట్రోలింగ్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఆయన ట్వీటే. ఆ ట్వీట్ ఏమిటంటే… “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి”… ఈ ట్వీట్ చూస్తే… ఇందులో అంతగా ఏముంది ? అసలు ఆయన దేనికి సంబంధించి ఈ ట్వీట్ చేశారు ? అనే డౌట్ రాక మానదు. బిగ్ బీ అమితాబ్ చేసిన ట్వీట్ వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం […] -
Prakash Raj : “ది కాశ్మీర్ ఫైల్స్” గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
Prakash Raj తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన “ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధాన మంత్రి మోడీ నుంచి సామాన్యుల దాకా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా […] -
Sai Dharam Tej : ఫొటోలతోనే సరిపెట్టేస్తున్నాడే !
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ తాజా ఫోటోలను షేర్ చేస్తూ తేజ్ “మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఏదైనా మార్చవచ్చు” అనే క్యాప్షన్ ను రాసుకొచ్చాడు. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫొటోలతోనే సరిపెట్టేస్తున్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకు కన్పించి చాలా రోజులే అవుతోంది. యాక్సిడెంట్ తరువాత తేజ్ అస్సలు బయట కన్పించట్లేదు. కానీ […] -
RRR: చెర్రీ రెమ్యూనరేషన్ కూడా తారక్ మాట్లాడేశాడా!?
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్రి చరణ్ కారులో తాను బయటకు వెళ్ళిపోయేవాడినని తారక్ చెప్పాడు. తన భార్య ఫోన్ చేసి […] -
Anil Ravipudi Fun Chit Chat with RRR Team
-
Anushka : పేరెంట్స్ తో స్వీటీ స్వీట్ పిక్… స్పెషల్ విషెస్
సోషల్ మీడియాలో దూరంగా ఉండే స్టార్స్ లో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క. చాలా అరుదుగా సోషల్ మీడియాలో కన్పిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనుష్క తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. అనుష్క తల్లిదండ్రులు ఏఎన్ విట్టల్ శెట్టి, ప్రఫుల్లతో తాను కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ “హ్యాపీ యానివర్సరీ అమ్మ & నాన్న” అని రాసింది. దీంతో అనుష్క […] -
RRR: ఇంతకూ ఎన్టీయార్ కు హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా!?
మాగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంది. దాంతో ప్రచార ఆర్భాటాన్ని నిదానంగా పీక్స్ కు తీసుకెళ్ళే పనిలో రాజమౌళి బృందం పడింది. తాజాగా ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళిని కూడా కలిపి దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూను మీడియాకు ఇచ్చారు మేకర్స్. విశేషం ఏమంటే అనిల్ రావిపూడి సినిమాల మాదిరే ఈ ఇంటర్వ్యూ కూడా ఫన్ రైడ్ తరహాలో సాగిపోయింది. అందులో […] -
Ravi Teja : స్పెయిన్ లో మాస్ మహరాజా ‘ధమాకా’!
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడీ’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా… ‘తగ్గేదే లే’ అంటూ ముందుకు సాగిపోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా రవితేజతో ‘ధమాకా’ మూవీని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కొత్త షెడ్యూల్ ను షురూ చేశాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కు చెందిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీ విజయపథంలో సాగిపోతుండటంతో వారి ఆనందానికి హద్దులు […] -
Abhishek Agarwal: ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఎవరికి అంకితమంటే…
ఇవాళ దేశం మొత్తం మీద రెండు పదాల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’, రెండు ‘హిజాబ్’! కశ్మీర్ లోని హిందూ పండిట్స్ ను 1990లో అత్యంత దారుణంగా కశ్మీర్ లోయ నుండి పాక్ ప్రేరిత ఉగ్రవాదులు బయటకు పంపిన వైనాన్ని ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఇక హిజాబ్ ధారణతో విద్యాలయాలకు వెళ్తామనడం కరెక్ట్ కాదంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో […]
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?