-
RRR Press Meet : రాజమౌళిని విలన్ చేసేసిన ఎన్టీఆర్
RRR Press Meetలో రాజమౌళిని విలన్ ను చేసేశాడు ఎన్టీఆర్. అయితే అది సరదాకే అయినా ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు. అయితే నిజానికి కోవిడ్ ‘ఆర్ఆర్ఆర్’కు అసలు విలన్ గా మారిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సినిమా విడుదల […] -
RRR Press Meet : ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఇది కాదట !!
RRR ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీం RRR Press Meetను నిర్వహించింది. అందులో రాజమౌళి కొత్త సీక్రెట్ ను రివీల్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఇది కాదట. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, […] -
RRR Pre Release Event : గెస్ట్ ఎవరో రివీల్ చేసిన జక్కన్న
RRR Pre Release Event నేడు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం కర్ణాటకలో ల్యాండ్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ముందుగానే ప్రకటించిన మేకర్స్ ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాబోతున్నారని ప్రచారం జరిగింది. […] -
RRR : టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్… 10 రోజులు పర్మిషన్
RRR దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మ్యాగ్నమ్ ఓపస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “ఆర్ఆర్ఆర్” విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7 […] -
Sitara : మిమ్మల్ని గర్వపడేలా చేస్తా నాన్నా…
టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్ మహేష్ బాబు కూతురు సితార. తాజాగా సితార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన తండ్రి కొత్త చిత్రం “సర్కారు వారి పాట”తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘పెన్నీ’ పాటలో సితార తన తండ్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఆమె వేసిన స్టెప్పులు, సితార ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన […] -
Dolly D Cruze aka Gayathri : యాక్సిడెంట్ లో నటి మృతి
Dolly D Cruze aka Gayathri : యూట్యూబర్, నటి డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి సురేఖా వాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు… టోటల్లీ బ్లాంక్” అంటూ పోస్ట్ చేసింది. ఇక […] -
Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సింగిల్ “కళావతి”లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి” చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్. […] -
Merry Christmas : స్టార్ట్ చేసిన కత్రినా, విజయ్ సేతుపతి
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ “మెర్రీ క్రిస్మస్”. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా డిసెంబర్ 2021లో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించారు. సమాచారం ప్రకారం స్టార్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించారు. ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోస్‌లో థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని నటీనటులు, సిబ్బంది హోలీ కోసం కాస్త విరామం తీసుకోగా, మళ్లీ ఈరోజు షూటింగ్ ప్రారంభించనున్నారు. Read Also : […] -
RRR : ప్రీమియర్ షోలకు వ్యతిరేకత !?
RRR మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో మూవీ పెయిడ్ ప్రీమియర్లపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘RRR’ ప్రీమియర్ షోలను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలకు సంబంధించి చిత్రబృందం అధికారుల నుంచి అనుమతులు కూడా పొందింది. అయితే తాజా బజ్ ప్రకారం RRR పంపిణీదారులు పెయిడ్ ప్రీమియర్లకు వ్యతిరేకత చూపుతున్నారని తెలుస్తోంది. […] -
Prabhas : ఫ్యాన్స్ కు షాక్… సర్జరీ కోసం విదేశాలకు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల విడుదలైన తన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ చిత్రానికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వెకేషన్ కోసం అక్కడికి వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చేలా మరో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఆరోగ్యం బాలేకపోవడంతో స్పెయిన్ లో చికిత్స పొందుతున్నాడని సమాచారం. గత కొంతకాలం నుంచి ప్రభాస్ వరుసగా సినిమా షూటింగులలో పాల్గొంటున్న […]
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?