‘నారప్ప’లో మార్పులు సూచించిన సురేష్ బాబు…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా ‘నారప్ప’. తమిళంలో భారీ హిట్ కొట్టిన ‘అసురన్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘నారప్ప’. తాజాగా సురేష్ బాబు ‘నారప్ప’లో కొన్ని మార్పులను సూచించాడట. ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇటీవలే మాట్లాడిన సురేష్ బాబు ఫైనల్ కట్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించారట. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమన్నారట. ఇక ‘నారప్ప’కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 14న విడుదల కాబోతుంది. సమాజంలోని అసమానతలు, చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ సినిమా రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు వెంకటేష్ ‘ఎఫ్ 3’, ‘దృశ్యం 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Also Read
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
- 418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
- Tags
- Narappa
- Suresh Babu
- Venkatesh
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!