-
ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో సాంగ్ ?
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక ప్రత్యేక పాట […] -
“హరి హర వీరమల్లు” షూటింగ్ లో బాలీవుడ్ స్టార్స్… ఎప్పుడంటే…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబు పాత్రలో అర్జున్ కనిపించనుండగా, జాక్వెలిన్ మొఘల్ రాణిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం […] -
“శ్రీకారం” నిర్మాతలకు శర్వానంద్ లీగల్ నోటీసులు
యంగ్ హీరో శర్వానంద్ “శ్రీకారం” నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారని తెలుస్తోంది. బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి గానూ ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం […] -
నిఖిల్ సిగరెట్ కాలుస్తూ ఇలా…!
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. అయితే ఆరోజు దగ్గర్లోనే ఉండడంతో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ రోజుకో సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు ఈ చిత్రం […] -
ఆసక్తికరంగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ గాడ్ టీజర్
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన స్క్రిప్ట్ లను ఎంపికల చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ కమెడియన్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. తాజాగా […] -
సల్మాన్ ఖాన్ ‘నా కాళ్లు పట్టుకున్నా వదిలేది లేదు!’ అంటోన్న మరో ఖాన్!
బాలీవుడ్ లో వివాదాలే ఊపిరిగా బ్రతికేసే జనాలు కొందరుంటారు. సౌత్ లో కంటే ముంబైలో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్, హీరోయిన్స్ వంటి వారికి విమర్శల సెగ ఎక్కువే! సల్మాన్ ఖాన్ కు కూడా ఈ మధ్య తప్ప లేదు. ‘రాధే’ సినిమా అస్సలు బాగోలేదని చాలా మంది రివ్యూలు ఇచ్చారు. సొషల్ మీడియాలో అయితే సరేసరి! తెగ ట్రోలింగ్ చేశారు! కానీ, భాయ్ జాన్ అందర్నీ లైట్ తీసుకున్నాడు… ఒక్క కమాల్ ఆర్ ఖాన్ని తప్ప! […] -
ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న విజయ్ సేతుపతి ‘వ్యవసాయం కథ’
మొత్తం దేశంలోనే కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా కొనసాగుతోంది. చెన్నై సహా రాష్ట్రమంతటా స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. మరి ఇటువంటి సమయంలో సినిమా కష్టాలకు కొదవుంటుందా? కోలీవుడ్ లో చాలా సినిమా థియేటర్లు లేక రిలీజ్ అవ్వటం లేదు. అంతకంటే ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ దశలో, పోస్ట్ ప్రొడక్షన్ దశలో నిలిచిపోయాయి. అందుకే, అన్ని విధాల తమ సినిమాలు పూర్తైన దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికలకు జై కొడుతున్నారు. ఈ లిస్ట్ […] -
కరోనా లాక్ డౌన్ ఎత్తేసే దాకా… ‘క్వారంటైన్’లోనే… శింబు మూవీ!
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అయితే, ప్యాండమిక్ సినిమాని డిలే చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ఇంకా కొంత భాగం షూటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిపోయాయి. అయితే, ఆ మధ్య రంజాన్ సందర్భంగా తొలి సింగిల్ ని విడుదల చేద్దామనుకున్నారు ‘మానాడు’ మూవీ దర్శకనిర్మాతలు. కానీ, సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు తల్లి అకాల మరణం పాలవటంతో రంజాన్ వేళ ఫస్ట్ సాంగ్ రాలేదు. […] -
పోలీసుల అదుపులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని
బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత అనూహ్యంగా మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌సిబి అధికారులు హైదరాబాద్‌కు చెందిన సిద్దార్థ్ పితానిని 28, 29, 27 […] -
“కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ విడుదల చేయనున్న ‘మేజర్’
కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆది తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే “లాక్ డౌన్” అనే ట్యాప్ […]
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!