-
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ‘ఇక్షు’ సమ్ థింగ్ స్పెషల్!
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాం అగ్నివేష్ కథానాయకుడిగా డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన సినిమా ‘ఇక్షు’. రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఋషిక దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీయార్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని ఎన్టీయార్ డైలాగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, […] -
థియేటర్లలోనే ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’!
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా నిజానికి ఇదే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తాజాగా తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే […] -
రివ్యూ : అనుకోని అతిథి (మలయాళ డబ్బింగ్)
గత యేడాది నవంబర్ లో కన్నడ చిత్రం ‘కారాళరాత్రి’కి తెలుగు రీమేక్ అయిన ‘అనగనగా ఓ అతిథి’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మర్డర్ మిస్టరీని ఇంకా జనం మర్చిపోకముందే… తాజాగా ఆహాలోనే మలయాళ చిత్రం ‘అథిరన్’ను ‘అనుకోని అతిథి’గా డబ్ చేసి ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేశారు. ఫహద్ ఫాజిల్, సాయిపల్లవి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది 1972లో జరిగే కథ. దానికి ఐదేళ్ళ […] -
సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో, సరికొత్త శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. […] -
బార్బేరియన్ రాజుగా కళ్యాణ్ రామ్… “బింబిసారా” గ్లిమ్ప్స్
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని పట్టుకుని కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కళ్యాణ్ మేక్ఓవర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. టైం ట్రావెల్ తో తెరకెక్కనున్న ఈ సోషల్ ఫాంటసీలో భారీ […] -
ఎన్టీఆర్ కు నివాళిగా బాలయ్య పాడిన శ్రీరామ దండకం
తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తండ్రికి నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు తండ్రికి ఘన నివాళిగా బాలయ్య స్వయంగా పాడిన ‘శ్రీరామదండకం’ వీడియోను తాజాగా విడుదల చేశారు. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన’శ్రీరామదండకం’ గద్యం పాడారు. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి, […] -
రాముడిలా, కృష్ణుడిలా… తెలుగువారి ఆరాధ్య దైవంగా… ఎన్టీఆర్
-
మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా….!
“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు 99వ జయంతి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ ఎన్టీఆర్. నటసార్వభౌముడిగా పేరు […] -
కాజల్ రెమ్యూనరేషన్ తగ్గించిందా ?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తున్నారు. గతంలో అయితే పెళ్లయ్యిందంటే హీరోయిన్లు సినిమాలకు దూరంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పెళ్లి అయినప్పటికీ వారి నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. దానికి సమంత, కాజల్ అగర్వాల్ ప్రత్యక్ష నిదర్శనం. అయితే పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మలు ఆచితూచి […] -
నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి
ఎదురులేని ప్రజానాయకుడు, తిరుగులేని కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. “ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ […]
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..