-
సత్యదేవ్ కు బంపర్ ఆఫర్…!
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోయే భారీ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కు […] -
“లూసిఫర్” రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్ ?
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై నుంచి ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ మొదలవుతుందట. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ ఆసక్తికర టైటిల్ సోషల్ మీడియాలో […] -
“కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ వచ్చేసింది…!
ఆది తరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. తాజాగా ఈ చిత్రం నుంచి “కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ విడుదలైంది. యంగ్ హీరో అడవి శేష్ ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను యాజిన్ నిజార్ ఆలపించగా… అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించారు.సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ […] -
సన్ రైజ్ లో మెరుస్తున్న ఈశాన్య మహేశ్వరి… పిక్స్
-
రణదీప్ హూడా… అప్పటి నోటి దూల ఇప్పుడు పెద్ద గోల!
రణదీప్ హూడా… మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు దక్కని నటుడు. అయితే, ఈ మధ్యే ‘రాధే’ సినిమాలో మంచి పాత్ర పోషించి సత్తా చాటాడు. కానీ, అందుకోసం రావాల్సిన గుర్తింపు కోసం కాస్తా ఇప్పుడు మరో కారణం చేత లభిస్తోంది. రణదీప్ ఫేమస్ కాదు… ఇన్ ఫేమస్ అయ్యాడు! రణదీప్ హూడా కొన్నేళ్ల క్రితం ఓ షోలో పాల్గొన్నాడు. అందులో మాయావతి పేరు చెప్పి మరీ ఓ జోక్ పేల్చాడు. అది రేసిస్ట్, సెక్సిస్ట్ గా […] -
ఆయనకి అవార్డ్… ఆడవాళ్లు సీరియస్!
ఆయన పేరే వైరముత్తు. అందుకేనేమో చాలా మందికి అతడితో వైరం ఏర్పడింది. అఫ్ కోర్స్, ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా అంతే సీరియస్ లెండీ! తమిళ గీత రచయిత వైరముత్తు వివాదం గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయనపై సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలతో ‘మీ టూ’ వ్యవహారం మొదలైంది. తరువాత దాదాపు 16 మంది మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. అయితే, అవేవీ ఆయన్ని జైలుకో, కోర్టుకో తీసుకెళ్లలేకపోయాయి. కానీ, వైరముత్తు […] -
రెచ్చిపోతున్న అల్లు శిరీష్…!!
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ రొమాంటిక్ పిక్ తో సినిమాపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రం నుంచి మరో రొమాంటిక్ ప్రీ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అను, శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఈ హాట్ రొమాంటిక్ లుక్స్ చూస్తుంటే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉండబోతోందా […] -
నేటి నుంచి ఈ జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్
కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోగా… ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ వంటి కొరతల వల్ల ఎంతోమంది అవస్థలు పడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి కరోనా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్మాణం వంటి మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు […] -
ప్రముఖ తమిళ నటుడు వెంకట్ సుభా కన్నుమూత
కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, రచయిత వెంకట్ సుభాను కరోనా బలి తీసుకుంది. మే 29న తెల్లవారుజామున 12.48 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది వెంకట్ సుభాకు. చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి […] -
సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ “హను-మాన్”
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సినిమాలను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాలుగవ చిత్రంగా తెలుగులో మొదటి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం రాబోతోంది. న్యూ సినిమాటిక్ యూనివర్స్ అంటూ తెలుగు సూపర్ హీరో […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!