-
మమ్ముట్టి, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా… 23 ఏళ్ల క్రితం!
వాళ్లిద్దరూ మలయాళ సూపర్ స్టార్స్… వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ కపుల్! కానీ, అందరూ ఒకే చోట కలిశారు! అందుకే, ఆ మల్లూవుడ్ కమ్ బాలీవుడ్ గ్రూప్ ఫోటో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా క్లిక్ చేసి చూస్తున్నారు. ఇంతకీ, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, జూహి చావ్లా ఒకేసారి, ఒకే చోట ఎందుకు కలిశారా? ప్రత్యేకంగా వారి పిక్ ని ఎవరు తీశారు? 1998లో మమ్ముట్టి, మోహన్ లాల్ ఒక […] -
చిన్నారిపై చిరు ప్రశంసలు… ఏం చేసిందంటే ?
అద్భుతమైన అమ్మాయి అంటూ ఓ చిన్నారిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. అనే చేసిన పనికి మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఏం చేసిందనే కదా మీ డౌట్… అసలేం జరిగిందో స్వయంగా చిరంజీవే మాటల్లోనే… “పి.శ్రీనివాస్, శ్రీమతి హానీ గార్ల చిన్నారి కూతురు పేరు అన్షీ ప్రభల. జూన్ 1న తన బర్త్ డే.. తాను దాచుకున్న డబ్బులతో పాటు తన పుట్టినరోజుకు అయ్యే ఖర్చులను కూడా చిరంజీవి […] -
పవన్ ఫేవరేట్ వంటకాలేంటో తెలుసా ?
సినీ స్టార్స్ కు ఎంతోమంది అభిమానులు ఉంటారు. వారికి తమ అభిమాన నటుడు, లేదా నటీమణి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు ? ఏం చేస్తున్నారు ? వారికి ఇష్టమైనవి ఏంటి ? అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అయితే ఎంత డబ్బులు ఉన్నప్పటికీ నటీనటులు సాధారణ ప్రజలు తిన్నట్టుగా కడుపునిండా తినలేరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైటింగ్ పేరుతో ఇష్టమైన తిండికి దూరంగా ఉంటారు. ఇక ఫిజిక్‌ని బాగా మెయింటైన్ చేసే టాలీవుడ్ స్టార్స్ లో […] -
రేప్ కేసులో టాలీవుడ్ నిర్మాతలు… కలకలం రేపుతున్న ముంబై మోడల్
గతం కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మీటూ ఆరోపణలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మీటూ ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక మాజీ మోడల్ చేసిన రేప్ ఆరోపణల్లో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉండడం సంచలనంగా మారింది. ఈ ముంబై మోడల్ తొమ్మిది మంది ప్రముఖులపై లైంగిక వేధింపులపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై జోన్ 9 డిసిపి కార్యాలయం ఈ అంశంపై దర్యాప్తు చేసి, మే […] -
సోనూసూద్ పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్
వెండితెర విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో దేవుడిగా మారారు. గత ఏడాది నుంచి ఇండియాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు సోనూ. ఈ కష్టకాలంలో బెడ్స్, ఇంజెక్షన్స్, మందులు వంటివి కరోనా బాధితులకు సూపర్ హీరోలా సూపర్ ఫాస్ట్ గా అందిస్తూ సూపర్ మ్యాన్ అయ్యాడు. అలాంటి సోనూసూద్ పై తాజాగా సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి […] -
60 కోట్లతో బంగ్లా కొన్న సీనియర్ హీరో
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ముంబైలోని జుహులో, అజయ్ నివసిస్తున్న ఇంటికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ‘శివశక్తి’ అనే ఇంట్లో అజయ్ తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా అజయ్, కాజోల్ లకు బాగా నచ్చిందట. వీరిద్దరూ ఇల్లు కొనడం కోసం ఒక సంవత్సరం పాటు […] -
ఆకట్టుకుంటున్న ఇంట్రో ఆఫ్ ‘కృష్ణలంక’
‘రంగు’ సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కార్తికేయ దర్శకత్వంలో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్ పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ తో సోహ్లా ప్రొడక్షన్స్,చేతన్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం కృష్ణలంక. మంగళవారం ఇంట్రో ఆఫ్ కృష్ణలంక వీడియో విడుదల చేసింది యూనిట్. టీజర్, ట్రైలర్ కు భిన్నంగా ప్రతి క్యారెక్టర్ తీరు తెన్నును పరిచయం చేసాడు దర్శకుడు. ఈ వీడియో ప్రేమకు పగకు మద్య జరిగే యుద్ధాన్ని పరిచయం చేసింది. ఇందులో పరుచూరి […] -
‘కార్తికేయ-2’లో సేవియర్ గా నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా “కార్తికేయ 2” నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో నిఖిల్ గంభీరంగా కనిపిస్తున్నాడు. “సంక్షోభంలో రక్షకులు పుడతారు” అని పోస్టర్ పై రాసున్న లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ‘కార్తికేయ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ […] -
కోలీవుడ్ దర్శకుల న్యూ క్రేజ్… ‘యాంథాలజీ’!
ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద తెర లేదంటే బుల్లితెర! నిన్న మొన్నటి వరకూ ఇంతే… కానీ, ఇప్పుడు సీన్ మారింది. కరోనా గందరగోళానికి ముందే ఓటీటీ హంగామా మొదలైంది. కానీ, పోయిన సంవత్సరం లాక్ డౌన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ వేగం పుంజుకుంది. ఇక ఈ సంవత్సరం కూడా వైరస్ విజృంభిస్తుండటంతో స్టార్ హీరోల సినిమాలే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అయితే, సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటీటీల వల్ల వెబ్ సిరీస్ లు, యాంథాలజీలు […] -
అతడి కోసం విరాళాలు సేకరిస్తోన్న హీరోయిన్…
కరోనా పేద, గొప్ప, మధ్యతరగతి అంటూ భేదాలు చూపటం లేదు. అందర్నీ కాటేస్తోంది. అదృష్టవశాత్తూ అత్యధిక కరోనా రోగులు మామూలుగానే తేరుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఆసుపత్రి పాలై లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అటువంటి ఆందోళనక స్థితే ‘పెళ్లికి ముందు ప్రేమ’ సినిమా నిర్మాతకి ఇప్పుడు ఎదురవుతోందట. ఆయన పేరు అవినాశ్. నెల రోజులుగా మహమ్మారితో పోరాడుతూ హాస్పిటల్ లో ఉన్నాడు. ఆరోగ్య సమస్యతో పాటూ ఆర్దిక సమస్య అతడ్ని తీవ్రంగా వేధిస్తోంది. సినీ నిర్మాత అవినాశ్ […]
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..