నమ్రతతో మంజుల ఎలా ఉంటారో తెలుసా ?
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తో ఆయన సోదరి మంజుల ఘట్టమనేని ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉండే ఉంటుంది. ఈ వదిన మరదళ్ళు రియల్ లైఫ్ లో తమ బంధంలో ఎలా ఉంటారో తెలుపుతూ మంజుల ఒక పిక్ ను షేర్ చేశారు. “నేను నమ్రతతో నా సమయాన్ని ఆస్వాదిస్తాను. ఆమె నా వదిన మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ఈ సూపర్ వుమన్ నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది” అంటూ నమ్రతపై ప్రశంసల వర్షం కురిపించింది మంజుల. మంజుల చేసిన ఈ ట్వీట్ ను సూపర్ స్టార్ అభిమానులు భారీగా షేర్ చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయైకొస్తే మంజుల వెబ్-సిరీస్‌ను నిర్మస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇది ఆలస్యం అయింది. మరోవైపు మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!