ఆ యంగ్ హీరోతో డేటింగ్ లో కత్రినా… నిజమేనట… !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గతకొంతకాలంగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమని క్లారిటీ వచ్చేసింది. కత్రినా, విక్కీ రిలేషన్ పై అనిల్ కపూర్ తనయుడు హర్ష్ వర్ధన్ కపూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘బై ఇన్విట్ ఓన్లీ సీజన్ 2’ షోలో హర్ష్ కనిపించాడు. ఈ షోలో భాగంగా హర్ష్ మాట్లాడుతూ “విక్కీ, కత్రినా కలిసి ఉన్నారు. ఇది నిజం” అని చెప్పి, ఆ వెంటనే “నేను ఈ మాట చెప్పినందుకు ఇబ్బందుల్లో పడుతున్నానా? నాకు తెలియదు” అని తెలిపాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో వారి అభిమానులు #విక్కాట్, #విక్ట్రినా అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బీ-టౌన్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రీనా లవ్ స్టోరీ కొత్తదేం కాదు. ఇంత వరకూ ఒకటి, రెండు ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయటం, డిలీట్ చేయటం లాంటి పనులు చేశారు లవ్ బర్డ్స్. అయితే, ఎవరు ఎంతగా ట్రోలింగ్ చేసినా నోరు మెదపలేదు. త్వరలోనే వీరు తమ రిలేషన్ షిప్ అనౌన్స్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
Also Read
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
- VrushaKarma : భారీ ధర పలికిన 'వృషకర్మ' నైజాం థియేట్రికల్ రైట్స్
తాజావార్తలు
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!