ఆ హీరోయిన్లతో రామ్… అనుకోకుండా కలిశారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇద్దరు హీరోయిన్లతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రామ్ తో పాటు అందాల రాక్షసి రామ్ పోతినేని, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా మరో యంగ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు కిషోర్ తిరుమల కూడా కన్పించారు. రామ్ ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ఇలాంటి ప్రణాళిక లేని మీటప్‌లు చాలా సరదాగా ఉంటాయి..లవ్ ..” అంటూ రాసుకొచ్చారు.
Read Also : వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
శ్రీ విష్ణు సెమీ క్యాజువల్ బ్లూ షర్ట్ ధరించగా, బ్లాక్ టీలో రామ్ సూపర్ కూల్ గా ఉన్నాడు. ఇక అనుపమ, లావణ్య అందంగా నవ్వుతూ ఉన్న ఈ పిక్స్ చూసి ఏంటి విశేషమని అడుగుతున్నారు నెటిజన్లు. అనుకోకుండా కలిశామని చెబుతున్నా కూడా ఏదైనా సినిమా ప్లానింగ్ జరుగుతోందా ఈ కాంబినేషన్ లో ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ టీం అంతా గతంలో “ఉన్నది ఒకటే జిందగీ” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఆ సినిమా సంగతెలా ఉన్న వీరందరి మధ్య మంచి స్నేహమే కుదిరినట్టుంది.
- Tags
తాజావార్తలు
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?